రవిప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వ్యక్తిగత విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 12:
 
== వ్యక్తిగత విశేషాలు ==
రవిప్రకాష్ అసలు పేరు దుగ్గిరాల రవి.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=iNWMfwAP4_U|title=Special chit chat with Actor Ravi Prakash|publisher=10TV}}</ref> స్వస్థలం [[విజయవాడ]]. తండ్రి జిల్లా కోర్టులో పనిచేసేవాడు. తర్వాత విశాఖపట్నంలోనే వ్యాపారస్తుడిగా స్థిరపడ్డారు. తల్లి గృహిణి. ప్రాథమిక విద్య నుంచి పీజీ దాకా [[విశాఖపట్నం]]<nowiki/>లో చదువుకున్నాడు. సామాజిక సేవ స్ఫూర్తితో వైద్యవిద్య చదవాలనుకున్నాడు. 2000 లో ఎం. బి. బి. ఎస్ పూర్తయింది. చదివే సమయంలో స్నేహితుల సలహా మేరకు నట శిక్షకుడు సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=khypz42dcJE|title=Rocking Ramulamma Show|publisher=6TV}}</ref> వైద్యవృత్తిలోకి రాకమునుపే సరదాగా సినిమాల్లో అవకాశం కోసం ఫోటోలు పంపించాడు. సినిమా అవకాశం రావడంతో ఆ రంగంలోకి ప్రవేశించాడు.
 
ఈయనకు ఒక అక్క. ఆమె అమెరికాలో నివసిస్తోంది.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=KxrS6Nh9ljg|title=Telugu actor Ravi Prakash Exclusive Interview|website=Youtube|publisher=Studio N News}}</ref> ఇతని భార్య, ఆమె కుటుంబం మొత్తం వృత్తిరీత్యా వైద్యులే.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=i4-C3UyIs2Q|title=Interview with actor Ravi Prakash Part3|publisher=Cinegoer}}</ref>వీరికి ఒక బాబు.
"https://te.wikipedia.org/wiki/రవిప్రకాష్" నుండి వెలికితీశారు