బంగారు పతకం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''బంగారు పతకం,''' అనేది ఏదైనా పోటీలో ప్రధమ స్థానం సాధించినప్పుడు గెలిచిన వ్యక్తి లేదా జట్టుకు గౌరవసూచకంగా ఒక గుర్తుగా ప్రభుత్వం లేదా ఏదైనా సంస్థ ద్వారా బహుమతిగా బంగారంతో చేసిన,లేదా కప్పబడిన గుండ్రని బిళ్ల లేదా చక్రం ఆకారంతో ఇవ్వబడిన బహుమతిని బంగారు పతకం అని అంటారు.<ref>{{Cite web|url=https://dictionary.cambridge.org/dictionary/english/gold-medal|title=GOLD MEDAL {{!}} meaning in the Cambridge English Dictionary|website=dictionary.cambridge.org|language=en|access-date=2020-07-17}}</ref>దీనిని ఏ రంగంలోనైనా ప్రత్యేక, లేదా అసాధారణరీతిలో అత్యధిక విజయాలు సాధించినందుకు ప్రభుత్వం,లేదా సంస్థ గుర్తించి, గౌరవ సూచికంగా ఒక బహుమతిగా ఇస్తుంటారు.దీని తయారీలో పూర్తిగా బంగారం,లేదా మిశ్రమం,పూత ద్వారా కొంత బంగారాన్ని ఉపయోగించటం వలన దీనికి ఈ పేరు వచ్చింది. మరికొందరు అవార్డు ప్రతిష్ట మాత్రమే అందిస్తారు. అనేక సంస్థలు ఇప్పుడు వివిధ విద్యా సంస్థలతో సహా అసాధారణంగా బంగారు పతకాలను ప్రదానం చేస్తున్నాయి.నోబెల్ బహుమతి పతకాలలో 24 క్యారెట్ల బంగారంతో 18 క్యారెట్ల ఆకుపచ్చ బంగారం పూత ఉంటుంది.1980 కి ముందు నోబెల్ బహుమతి పతకాలలో 23 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడ్డాయి
[[బంగారు పతకం]] అనేది ఏదైనా పోటీలో ప్రథమ స్థానం సాధించినపుడు గుర్తుగా ప్రభుత్వం ద్వారా గానీ, లేదా ఏదైనా సంస్థ ద్వారా ప్రధానం చేయబడే పతకం.
 
 
 
18 వ శతాబ్దం నుంచే కళల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి బంగారు పతకం బహుకరించడం ప్రారంభమైంది. ఉదాహరణకు రాయల్ డేనిష్ అకాడమీ. చాలా వరకు బంగారు పతకాలు అచ్చమైన బంగారంతో తయారు చేస్తే కొన్ని బంగారు పూత పూసినవి ఉంటాయి. బంగారు పూత పూసిన వాటికి ఉదాహరణలు [[ఒలంపిక్ క్రీడలు|ఒలంపిక్]] పతకాలు, లోరెంట్జ్ పతకం, అమెరికా కాంగ్రెషన్ గోల్డ్ మెడల్, నోబెల్ పతకం. నోబెల్ పతకం 18 క్యారెట్ల పచ్చ బంగారంతో తయారు చేయబడి 23 క్యారెట్ల బంగారంతో పూత వేయబడి ఉంటుంది. 1980 కు ముందు ఈ పతకాలన్నీ 23 క్యారట్ల బంగారంతోనే తయారు చేసేవారు.
"https://te.wikipedia.org/wiki/బంగారు_పతకం" నుండి వెలికితీశారు