1713: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 15:
== సంఘటనలు ==
[[File:Farrúkh Síyár on horseback with attendants.jpg|thumb|Farrúkh Síyár on horseback with attendants]]
 
* [[జనవరి 11]]: 9వ మొఘల్ చక్రవర్తిగా [[ఫర్రుక్‌సియార్]] రాజ్యాధికారాన్ని చేపట్టాడు.
* కడప నవాబైన అబ్దుల్ నబి ఖాన్ [[మదనపల్లె]]ని తన ఆధీనంలో తీసుకున్నాడు.
*[[మార్చి 27]]: గ్రేట్ బ్రిటన్ మరియు స్పెయిన్ మధ్య మొదటి ఉట్రేచ్ట్ ఒప్పందం: ఫిలిప్ V ను స్పెయిన్ రాజుగా బ్రిటన్, ఆస్ట్రియాలు అంగీకరించాయి. స్పెయిన్ జిబ్రాల్టర్, మెనోర్కాను బ్రిటన్కు అప్పగించింది. <ref name="Cassell's Chronology">{{Cite book|url=https://archive.org/details/cassellschronolo0000will|title=Cassell's Chronology of World History|last=Williams|first=Hywel|publisher=Weidenfeld & Nicolson|year=2005|isbn=0-304-35730-8|location=London|url-access=registration}}</ref> <ref>{{Cite book|title=The Rock of the Gibraltarians|last=Jackson|first=William G. F.|publisher=Associated University Presses|year=1986|isbn=0-8386-3237-8|location=Cranbury, NJ|pages=113, 333–34}}</ref>
* [[ఏప్రిల్ 11]]: గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన రెండవ ఉట్రేచ్ట్ ఒప్పందంతో స్పానిష్ వారసత్వ యుద్ధం ముగిసింది . <ref name="Pocket Date Book">{{Cite book|url=https://archive.org/details/pocketdatebooko00categoog|title=The Pocket Date Book|last=Cates|first=William L. R.|publisher=Chapman and Hall|year=1863|location=London|author-link=William Leist Readwin Cates}}</ref> ఫ్రాన్స్ న్యూఫౌండ్లాండ్, అకాడియా, హడ్సన్ బే, [[సెయంట్ కిట్స్, నెవిస్|సెయింట్ కిట్స్]] లను గ్రేట్ బ్రిటన్కు అప్పగించింది. <ref name="Cassell's Chronology" />
* [[ఏప్రిల్ 14]]: జోసెఫ్ అడిసన్ యొక్క స్వేచ్ఛావాద నాటకం ''కాటో, ఎ ట్రాజెడీని'' తొలిసారి లండన్‌లో, ప్రదర్శించారు. <ref>{{Cite journal|last=Litto|first=Fredric M.|year=1966|title=Addison's Cato in the Colonies|journal=[[William and Mary Quarterly]]|volume=23|pages=431–449|jstor=1919239}}</ref>
* [[జూన్ 23]]: అకాడియాలోని ఫ్రెంచ్ నివాసితులకు గ్రేట్ బ్రిటన్‌కు విధేయత ప్రకటించడానికి లేదా నోవా స్కోటియాను విడిచిపెట్టి పోడానికి ఒక సంవత్సరం సమయం ఇచ్చారు.
* [[జూలై 13]]: పోర్ట్స్మౌత్ ఒప్పందంతో క్వీన్ అన్నే యుద్ధానికి ముగిసింది.
* [[నవంబర్|నవంబరు]]: తీవ్రంగా పోటీ జరిగిన ఐరిష్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా డబ్లిన్‌లో అల్లర్లు చెలరేగాయి.
* తేదీ తెలియదు: కడప నవాబైన అబ్దుల్ నబి ఖాన్ [[మదనపల్లె]]ని తన ఆధీనంలో తీసుకున్నాడు.
* తేదీ తెలియదు: నిజాం ఉల్ ముల్క్‌ను దకక్కనులో మొగల్ సామ్రాజ్య సుబేదారుగా ప్రకకటించారు.
 
== జననాలు ==
 
* [[జనవరి 5]]: జార్జ్ జువాన్ వై శాంటాసిలియా, స్పానిష్ జియోడెసిస్ట్ (మ [[1773|.1773]] )
* [[జనవరి 7]]: గియోవన్నీ బాటిస్టా లోకటెల్లి, ఇటాలియన్ ఒపెరా డైరెక్టర్ (మ [[1785|.1755]] )
* [[జనవరి 13]]: షార్లెట్ చార్క్, బ్రిటిష్ నటుడు, రచయిత (d. [[1760]] )
 
*
== మరణాలు ==
* [[ఫిబ్రవరి 12]]: [[జహందర్ షా]], మొఘల్ చక్రవర్తి. (జ.[[1661]])
* [[ఫిబ్రవరి 25]]: ప్రష్యా రాజు ఫ్రెడరిక్ I (జ [[1657|.1657]] )
* తేదీ తెలియదు: [[భాయ్ నంద్ లాల్]], పర్షియన్, అరబిక్, పంజాబీ భాషల్లో కవి.(జ. [[1633]])
 
== పురస్కారాలు ==
Line 33 ⟶ 48:
[[వర్గం:1710లు]]
[[వర్గం:సంవత్సరాలు]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/1713" నుండి వెలికితీశారు