1711: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 14:
== సంఘటనలు ==
[[File:Spectator.jpg|thumb|Spectator]]
 
* [[ది స్పెక్టేటర్ (1711)|ది స్పెక్టేటర్]] దినపత్రిక ఇంగ్లాండులో స్థాపించబడింది. జోసెఫ్ ఎడిసన్ దీని వ్యవస్థాపకుడు.
* [[జూలై 11]]: బ్రెజిల్‌లోని సావో పాలో పట్టణం నగర స్థాయికి ఎదిగింది.
* [[జూలై 21]]: ఒట్టోమన్ సామ్రాజ్యం, రష్యా ల మధ్య ప్రూత్ ఒప్పందం కుదిరింది. దీంతో ప్రూత్ నది దండయాత్ర ముగిసింది.
* [[జూలై 29]]: 17:50 వద్ద మొత్తం చంద్ర గ్రహణం సంభవించింది.
* [[ఆగష్టు 1]]: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య నౌక ''జుయిట్‌డోర్ప్'' [[నెదర్లాండ్స్]] నుండి [[ఇండోనేషియా|ఇండోనేషియాకు]] బయలుదేరింది. ఇందులో తాజాగా ముద్రించిన వెండి నాణేలున్నాయి. కల్బరి, షార్క్ బే మధ్య పశ్చిమ ఆస్ట్రేలియా వద్ద మునిగిపోయింది. 20 వ శతాబ్దం మధ్యకాలం వరకు శిధిలాల ప్రదేశం తెలియలేదు.
* [[ఆగష్టు 11|ఆగస్టు 11]]: కొత్తగా స్థాపించిన అస్కాట్ రేస్‌కోర్స్‌లో మొదటి గుర్రపు పందెం జరిగింది, ఇది ఇంగ్లాండ్‌లోని ప్రముఖ రేస్‌కోర్స్‌లలో ఒకటిగా మారింది.
* [[ఆగష్టు 13|ఆగస్టు 13]]: తమాచి రాయ్‌సింగ్‌జీ [[గుజరాత్|గుజరాత్‌లోని]] నవనగర్ రాజ్యానికి జామ్ సాహిబ్ (పాలక యువరాజు) అయ్యాడు.
* [[ఆగష్టు 14|ఆగస్టు 14]]: [[మాల్టా|మాల్టాలోని]] గోజోలో కొత్తగా నిర్మించిన కేథడ్రల్ ఆఫ్ అజంప్షన్ ప్రారంభోత్సవం జరిగింది.
* [[ఆగష్టు 22]]: క్వీన్ అన్నేస్ యుద్ధంలో భాగంగా క్యూబెక్‌పై దాడి చేయడానికి బ్రిటిష్ వారు చేసిన క్యూబెక్ దండయాత్ర, సెయింట్ లారెన్స్ నదిలో దాని 8 నౌకలు ధ్వంసమై 850 మంది సైనికులు మునిగిపోవడంతో విఫలమైంది.
* [[డిసెంబర్ 12]]: 1690 లో స్థాపించబడిన బోలోగ్నా ఇన్స్టిట్యూట్ యొక్క అకాడమీ ఆఫ్ సైన్సెస్ కోసం ఒక రాజ్యాంగాన్ని ఆమోదించారు.
 
* తేదీ తెలియనివి
** [[ది స్పెక్టేటర్ (1711)|ది స్పెక్టేటర్]] దినపత్రిక ఇంగ్లాండులో స్థాపించబడింది. జోసెఫ్ ఎడిసన్ దీని వ్యవస్థాపకుడు.
** జాన్ షోర్ ట్యూనింగ్ ఫోర్క్‌ను కనుగొన్నాడు .
** లుయిగి ఫెర్డినాండో మార్సిలి [[ప్రవాళం|పవాళం]] గతంలో అనుకున్నట్లు మొక్క కాదు, అది జంతువు అని చూపించాడు.
 
== జననాలు ==
Line 23 ⟶ 37:
*
== పురస్కారాలు ==
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
Line 32 ⟶ 44:
[[వర్గం:1710లు]]
[[వర్గం:సంవత్సరాలు]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/1711" నుండి వెలికితీశారు