ఉన్ని మేరీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Deepa.jpg|right|thumb|200px|ఆంధ్రపత్రిక ముఖచిత్రంపై సినీనటి దీప]]'''ఉన్ని మేరీ''' (జ.1962 మార్చి 12) భారతీయ సినిమా నటి<ref>{{Cite web|url=http://www.manoramaonline.com/cgi-bin/MMOnline.dll/portal/ep/malayalamContentView.do?contentId=15173675&programId=7940855&channelId=-1073750705&BV_ID=@@@&tabId=3|title=Archived copy|url-status=dead|archive-url=https://web.archive.org/web/20131114035338/http://www.manoramaonline.com/cgi-bin/MMOnline.dll/portal/ep/malayalamContentView.do?contentId=15173675&programId=7940855&BV_ID=@@@&channelId=-1073750705&tabId=3|archive-date=14 November 2013|access-date=26 November 2013|df=dmy-all}}</ref>. ఆమె [[మలయాళ]], [[తమిళ భాష|తమిళ]] ,[[కన్నడ భాష|కన్నడ]] భాషా చిత్రాలలో నటించి అమెరికా అమ్మాయి సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలో ప్రవేశించింది. దీప నటనా రంగంలో కృషి చేయడమే కాక నాట్యకళలోనూ విశేషాసక్తిని కనబరచేది. ఆమె "దీప" అనే పేరుతో సినిమాలలో నటించింది.
 
== వ్యక్తిగత జీవితం ==
ఆనె అగస్టిన్ ఫెర్నాండెజ్, విక్టోరియా దంపతులకు 1962 మార్చి 12 న జన్మించింది. ఆమె ప్రాథమిక విద్యను ఎర్నాకుళం లోని సెయింట్ తెరెసా కాన్వెంట్ స్కూలులో పూర్తిచేసింది<ref>[http://cinidiary.com/peopleinfo1.php?searchtext=unnimeri&pigsection=Actor&picata=2&Search=Search#] {{dead link|date=April 2019}}</ref>. ఆమె సోదరుడు సోసెఫ్ మార్టిన్. ఆమె మూడేళ్ళ వయసు నుంచి నాట్యకళలో ప్రవేశించింది. ఆమె తల్లికు స్వంత నాట్య బృందం ఉండేది. ఆమె భారతదేశంలోనే కాక ప్రపంవవ్యాప్తంగా అనేక నృత్యప్రదర్శనలలో పాల్గొంది. <ref>{{cite web|url=http://cinidiary.com/people.php?pigsection=Actor&picata=2&no_of_displayed_rows=39&no_of_rows_page=10&sletter=|title=CINIDIARY - A Complete Online Malayalam Cinema News Portal|website=Cinidiary.com|accessdate=3 April 2019}}</ref>
 
ఆమె ఎర్నాకుళంలోని సెయింట్ ఆర్ల్బర్ట్ కళాశాల లో ప్రొఫెసర్ గా పనిచేసిన రెజోయ్ ను 1982 మార్చి 12న వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు నిర్మల్ ఉన్నాడు.
 
==దీప నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ఉన్ని_మేరీ" నుండి వెలికితీశారు