లాస్ ఏంజలెస్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: qu:Los Angeles
→‎విమాన వసతి: అక్షరదోష సవరణ
పంక్తి 94:
 
==విమాన వసతి==
లాస్ ఏంజలెస్ నగరంలో ఉన్నన్ని వినాశ్రయాలువిమానాశ్రయాలు ప్రపంచంలో ఏ నగరంలోనూ లేవు.లాస్ ఏంజలెస్‌లో ఆరు వినాశ్రయాలు ప్రజల సేవల నిమిత్తం నిర్వహిస్తున్నారు.వీటిలో ప్రధానమైనది లాస్ ఏంజలెస్ అంతర్జాతీయ విమానాశ్రయం(IATA,LAX,ICAO,KLAX).ప్రయాణీకుల రద్దీలోఇది అంతర్జాతీయంగా 5వ స్థానంలోనూ,అమెరికాలో మూడవ స్థానంలోను ఉంది.[[2006]]వ లో ఈ విమానాశ్రయంనుండి 6,10,00,000 మంది ప్రయాణీకులు ప్రయాణించారు.
20,00,000 టన్నుల సరకు రవాణా చేశారు.ఇవి కాకుండా ఈ నగరంలో విమానదళ వంఆనాశ్రయాలు అనేకం ఉన్నాయి.
*(IATA: ONT, ICAO: KONT)ఎల్.ఎ/ఒన్‌టారియో అంతర్జాతీయ విమానాశ్రయం.ఇది లేండ్ ఎమ్‌పైర్‌లో ఉన్న లాస్ ఏంజలెస్ నగరానికి స్వంతమైన విమానాశ్రయం.
పంక్తి 102:
*(IATA: PMD, ICAO: KPMD)పాల్మ్ డేల్ విమానాశ్రయం.లాస్ ఏంజలెస్ నగరానికి స్వంతమైన విమానాశ్రయం.ఇది ఉత్తర ప్రాంతంలో ఉన్న శాంటా క్లారిటా,ఏంటి లోప్ వాసులకు అందుబాటులో ఉంది.
*(IATA: VNY, ICAO: KVNY)వేన్ నుయిస్ విమానాశ్రయం.ఇది లాస్ ఏంజలెస్ నగరంలో ఉన్న ప్రపంచంలోనే రద్దీ అయిన విమానదళ విమానాశ్రయం.
 
==హార్బర్(రేవు)==
లాస్ ఏంజలెస్ హార్బర్ '''పోర్ట్ ఆఫ్ లాస్ ఏంజలెస్ '''శాన్ పెడ్రో సమీపంలో శాన్ పెడ్రో సముద్రతీరంలో ఉంది.ఇది డౌన్ టౌన్‌కు దక్షిణంలో 20 మైళ్ళ దూరంలో ఉంది.దీనిని '''లాస్ ఏంజలెస్ హార్బర్ '''అని,'''వరల్డ్ పోర్ట్ ఎల్‌ఎ '''అని కూడా అంటూ ఉంటారు.ఇది 7,500 ఎకరాలు విస్తిరించి ఉంది.
"https://te.wikipedia.org/wiki/లాస్_ఏంజలెస్" నుండి వెలికితీశారు