వికీపీడియా:అనువాదకులకు వనరులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
{{అడ్డదారి|[[WP:TLR]]}}
==సూచనలు==
*<code>మక్కీకి మక్కీ అనువాదాలు బాగుండవు</code>.
*అనువాదాలకు పదకోశాలు ఆయువుపట్టు లాంటివి. పదకోశాలు ముఖ్యమే కానీ సందర్భాన్ని బట్టి కొన్ని పదాలకు వేరే అర్ధాలు ఉంటాయి అని కూడా గ్రహించాలి. కాబట్టి పదాన్ని ప్రయోగించిన సందర్భము కూడా అనువాదానికి ముఖ్యము.
*ఇలా సందర్భోచిత అర్థాలు చాలాసార్లు మీకు పదకోశంలో దొరక్కపోవచ్చు.