ఆంగ్లనెలలు: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ ఇంగ్లీషు నెలలు ను ఆంగ్లనెలలు కు తరలించారు: వికీ ప్రామాణికం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మనమిప్పుడు ఇంగ్లీషు నెలల లనినెలలలని వాడుతున్న [[నెలలు|నెలల]] పేర్లు అసలు ఇంగ్లీషు వారు ఏర్పరచినవి కావు. పెక్కు ఏండ్లకు ముందే అనేకవిధాలుగా సంస్కృతి సంప్రదాయాలు సంపాదించి ఆదర్శప్రాయంగా జీవించిన రోమక[[రోమన్ సామ్రాజ్యం|రోమన్]] దేశస్థులు ఈ పేర్లను ఆదిలో ఏర్పరచుకునారు. వారు తాము ప్రతినిత్యమూప్రతినిత్యం కొలుస్తూఉన్న వివిధ దేవతల పేర్లనే నెలల పేర్లకు అతికించుకొని. ఆయా పండగ పర్వదినాల్లో ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు. ఆయా [[ఋతువు (భారతీయ కాలం)|ఋతువులకు]] అనుగుణంగానే ఈ నామకరణం జరిగినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అనేక సౌకర్యాలనుబట్టి అనేక జాతులు వారు ఇప్పటికీ ఈ పేర్లను వాడుకుంటున్నారు.ఆంగ్ల భాషా నెలలు 12.
{{Orphan|date=ఏప్రిల్ 2017}}
 
మనమిప్పుడు ఇంగ్లీషు నెలల లని వాడుతున్న నెలల పేర్లు అసలు ఇంగ్లీషు వారు ఏర్పరచినవి కావు. పెక్కు ఏండ్లకు ముందే అనేకవిధాలుగా సంస్కృతి సంప్రదాయాలు సంపాదించి ఆదర్శప్రాయంగా జీవించిన రోమక దేశస్థులు ఈ పేర్లను ఆదిలో ఏర్పరచుకునారు. వారు తాము ప్రతినిత్యమూ కొలుస్తూఉన్న వివిధ దేవతల పేర్లనే నెలల పేర్లకు అతికించుకొని. ఆయా పండగ పర్వదినాల్లో ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు. ఆయా ఋతువులకు అనుగుణంగానే ఈ నామకరణం జరిగినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అనేక సౌకర్యాలనుబట్టి అనేక జాతులు వారు ఇప్పటికీ ఈ పేర్లను వాడుకుంటున్నారు.ఆంగ్ల భాషా నెలలు 12.
 
== నెలలు జాబితా ==
Line 20 ⟶ 18:
8.[[ఆగష్టు]] (రోజులు 31).
 
9.[[సెప్టెంబర్సెప్టెంబరు]] (రోజులు 30).
 
10.[[అక్టోబర్అక్టోబరు]] (రోజులు 31).
 
11.[[నవంబర్నవంబరు]] (రోజులు 30).
 
12.[[డిసెంబర్డిసెంబరు]] (రోజులు 31).
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆంగ్లనెలలు" నుండి వెలికితీశారు