మనమిప్పుడు ఇంగ్లీషు నెలలలని వాడుతున్న నెలల పేర్లు అసలు ఇంగ్లీషు వారు ఏర్పరచినవి కావు. పెక్కు ఏండ్లకు ముందే అనేకవిధాలుగా సంస్కృతి సంప్రదాయాలు సంపాదించి ఆదర్శప్రాయంగా జీవించిన రోమన్ దేశస్థులు ఈ పేర్లను ఆదిలో ఏర్పరచుకునారు. వారు తాము ప్రతినిత్యం కొలుస్తూఉన్న వివిధ దేవతల పేర్లనే నెలల పేర్లకు అతికించుకొని. ఆయా పండగ పర్వదినాల్లో ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు. ఆయా ఋతువులకు అనుగుణంగానే ఈ నామకరణం జరిగినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అనేక సౌకర్యాలనుబట్టి అనేక జాతులు వారు ఇప్పటికీ ఈ పేర్లను వాడుకుంటున్నారు. ఆంగ్ల భాషా నెలలు 12.[1][2]

12 నెలలకు గుర్తుగా ప్రతి రూపాలు

నెలలు జాబితా

మార్చు

1.జనవరి (రోజులు 31).

2.ఫిబ్రవరి (రోజులు 28 లీపు సంవత్సరం 29).

3.మార్చి (రోజులు 31).

4.ఏప్రిల్ (రోజులు 30).

5.మే (రోజులు 31).

6.జూన్ (రోజులు 30).

7.జూలై (రోజులు 31).

8.ఆగష్టు (రోజులు 31).

9.సెప్టెంబరు (రోజులు 30).

10.అక్టోబరు (రోజులు 31).

11.నవంబరు (రోజులు 30).

12.డిసెంబరు (రోజులు 31).

మూలాలు

మార్చు
  1. "Months of the Year | Vocabulary | EnglishClub". www.englishclub.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-30.
  2. "12 Months of the Year". www.timeanddate.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-30.
  1. Months in Order Archived 2023-05-31 at the Wayback Machine

వెలుపలి లంకెలు

మార్చు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు