విజయనగర సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 162:
త్రవ్వకాలలో రాయలు ఎన్‌క్లోజరు పెద్ద ఆలయ సముదాయాలు (ఇది రాజకుటుంబ ప్రత్యేకమైన ఉపయోగం కోసం, ప్రత్యేక వేడుకల కోసం నిర్మించబడినట్లు సూచిస్తున్నది) నీటితో రవాణా చేయడానికి గురుత్వాకర్షణ, సిఫానులను ఉపయోగించి అధునాతన ఛానెళ్లతో ఉన్న బాగా అనుసంధానించబడిన పైపులైన్లతో కూడిన నీటి పంపిణీ వ్యవస్థ అవశేషాలను కనుగొన్నారు. <ref name="water2">Davison-Jenkins (2001), p90</ref> కాలానుగుణ రుతుపవనాల నీటిని సేకరించి, వేసవిలో ఎండిపోయే పెద్ద నీటి ట్యాంకుల అవశేషాలు పబ్లికు వాటరు వర్కులను పోలి ఉంటాయి. తుంగభద్ర నదికి సమీపంలో ఉన్న సారవంతమైన వ్యవసాయ ప్రాంతాలలో నది నీటిని నీటిపారుదల ట్యాంకుల్లోకి నడిపించడానికి కాలువలు తవ్వారు. ఈ కాలువలలో నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి తెరిచి మూసివేయడానికి అనువైన తూములు ఉన్నాయి. ఇతర ప్రాంతాలలో పరిపాలనా అధికారులు పర్యవేక్షణతో బావులను తవ్వటానికి పరిపాలన ప్రోత్సహించింది. రాయలు ప్రోత్సాహంతో రాజధాని నగరంలో పెద్ద ట్యాంకులను నిర్మించారు. సంపన్న వ్యక్తులు సామాజిక, మతపరమైన అర్హతలను పొందటానికి చిన్న ట్యాంకులకు నిధులు సమకూర్చారు.
==ఆర్ధికం==
[[File:Hampi marketplace.jpg|right|thumb|250px|Ancient[[హంపీ]] marketనందు placeగల andపురాతన plantationసంత at(మార్కెట్ [[Hampi]]ప్రదేశం) మరియు తోటలు.]]
[[File:Elephant's stable or Gajashaale.JPG|250px|right|thumb|250px|విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించిన ''Gajashaalaగజశాల'' or elephant's stable, built by the Vijayanagarయుద్ధానికి rulersకావలసిన forఏనుగులను theirఇక్కడ [[warఉంచే elephants]]వారు.<ref>{{cite web |url=http://www.vijayanagara.org/html/ele_stables.html |title=Vijayanagara Research Project::Elephant Stables |publisher=Vijayanagara.org |date=2014-02-09 |accessdate=2018-05-21 |website= |archive-url=https://web.archive.org/web/20170517222359/http://www.vijayanagara.org/html/Ele_Stables.html |archive-date=2017-05-17 |url-status=dead }}</ref>]]
సామ్రాజ్యం ఆర్థిక వ్యవస్థ అధికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. పాక్షిక శుష్క ప్రాంతాలలో జొన్న (జోవరు), పత్తి, పప్పులు చిక్కుళ్ళు పండించబడ్డాయి. వర్షపు ప్రాంతాలలో చెరకు, బియ్యం, గోధుమలు పండించబడ్డాయి. తమలపాకులు, పోక (నమలడం కోసం), కొబ్బరికాయలు ప్రధాన నగదు పంటలుగా పండించబడ్డాయి. పెద్ద ఎత్తున పత్తి ఉత్పత్తితో సామ్రాజ్యం శక్తివంతమైన వస్త్ర పరిశ్రమ, నేత కేంద్రాలను సరఫరా చేసింది. మారుమూల మాల్నాడు కొండ ప్రాంతంలో పసుపు, మిరియాలు, ఏలకులు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు పండించబడి వాణిజ్యానికి నగరానికి రవాణా చేయబడ్డాయి. సామ్రాజ్యం రాజధాని నగరం అభివృద్ధి చెందుతున్న వ్యాపార కేంద్రంగా ఉంది. ఇందులో పెద్ద మొత్తంలో విలువైన రత్నాలు, బంగారం విక్రయించబడింది.<ref name="trade">From the notes of Duarte Barbosa ({{harv|Kamath|2001|p=181}}).</ref>సుసంపన్నంగా ఉన్న ఆలయ భవన నిర్మాణాలు వేలాది మంది శిల్పకళాకారులు, శిల్పులు, ఇతర నైపుణ్యం కలిగిన చేతివృత్తులవారికి ఉపాధి కల్పించింది.
 
పంక్తి 172:
 
తూర్పు తీర వాణిజ్యం హల్కాండ నుండి వరి, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, పొగాకును పెద్ద ఎత్తున పండించడం జరిగింది. నేత పరిశ్రమ కోసం ఇండిగో, చాయ్ రూట్ రంగు పంటలు ఉత్పత్తి చేయబడ్డాయి. అధిక నాణ్యత గల ఇనుము, ఉక్కు ఎగుమతులకు మచిలీపట్నం ప్రవేశ ద్వారంగా ఉంది. కొల్లూరు ప్రాంతంలో చురుకుగా వజ్రాల వెలికితీత జరిగింది.<ref name="iron">{{harvnb|Nilakanta Sastri|1955|p=305}}</ref> పత్తి నేత పరిశ్రమ సాదా కాలికో, మస్లిను (బ్రౌన్, బ్లీచిడ్ లేదా డైడ్) అనే రెండు రకాల కాటన్లను ఉత్పత్తి చేసింది. స్థానిక పద్ధతులచే రూపొందించబడిన రంగు నమూనాలతో ముద్రించిన వస్త్రం జావా, ఫార్ ఈస్ట్ లకు ఎగుమతి చేయబడింది. గోల్కొండ సాదా పత్తి, పులికాటు ముద్రించిన ప్రత్యేకత. తూర్పు తీరంలో ప్రధాన దిగుమతులు ఫెర్రసు కాని లోహాలు, కర్పూరం, పింగాణీ, పట్టు, లగ్జరీ వస్తువులు.<ref name="east coast">{{harvnb|Nilakanta Sastri|1955|p=306}}</ref>
 
==సంస్కృతి==
===సాంఘిక జీవితం===
"https://te.wikipedia.org/wiki/విజయనగర_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు