అందమైన మనసులో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
|imdb_id =1601799
}}
అందమైన మనసులో 2008 ఫిబ్రవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ సినిమాకి దర్శకత్వం ఆర్ పి పట్నాయక్ నిర్వహించాడు. నిర్మాత ఎస్ వి బాబు నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కులశేఖర్ స్వరాలు సమకుర్చాడు. ఈ చిత్రం ఆర్.పి.పట్నాయక్ కు మొదటి దర్శకత్వం వహించిన చిత్రం. ఇది అతనికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును సంపాదించింది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/rp-patnaiks-birthday-tracing-the-magical-journey-of-the-popular-music-director/articleshow/68321122.cms|title=RP Patnaik's birthday: Tracing the magical journey of the popular music director - Times of India|website=The Times of India|language=en|access-date=2020-08-02}}</ref>
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/అందమైన_మనసులో" నుండి వెలికితీశారు