బిల్ల మహేందర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
బొమ్మ:Billa_mahender_books.jpeg.jpgను బొమ్మ:Billa_mahender_books.jpgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (Robot: Removing double file extension).
పంక్తి 75:
[[దస్త్రం:Billa Mahender Books.jpg|thumb|బిల్ల మహేందర్ రచించిన పుస్తకాలు]]
[[దస్త్రం:Books_by_billa_mahender.jpg|thumb|బిల్ల మహేందర్ రచించిన పుస్తకాలు]]
[[దస్త్రం:Billa_mahender_books.jpegBilla mahender books.jpg|thumb]]
2009 నుండి కొనసాగిన తెలంగాణ స్వరాష్ట్ర సాధన మలిదశ ఉద్యమం మహేందర్ ను బాగా ప్రభావితం చేసింది. ఉద్యమాలలో, సాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటూనే ఆ భావజాలంతో రాసిన గేయాలతో 2011లో '''పోరుగానం''' అనే తన తొలి సంపుటి వెలువరించాడు. ఉద్యమం తీవ్రస్థాయికి చేరిన సందర్భంలో విద్యార్థుల ఆత్మబలిదానాలను చూసి చలించిపోయి '''బలిదానాలు మరుద్దాం''' అనే శీర్షికతో ఒక దీర్ఘ వ్యాసాన్ని రాసి, బుక్లెట్ గా రూపొందించి, పంచి పెట్టి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత 2012లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంతోనే '''పిడికిలి''' అనే స్వీయ కవితా సంపుటి ఆవిష్కరించాడు. మహేందర్ '''తెలంగాణ ఉద్యమం మలిచిన కవి'''గా తనను తాను పేర్కొంటాడు.
 
"https://te.wikipedia.org/wiki/బిల్ల_మహేందర్" నుండి వెలికితీశారు