చర్చ:చందమామ ధారావాహికలు: కూర్పుల మధ్య తేడాలు

టేబుల్స్ వినియోగం
 
ధారావాహికల లింకులు
పంక్తి 1:
 
శివరామ్! ధారావాహికల జాబితా 'టేబుల్' రూపంలో ఉండనవుసరం లేదనుకొంటాను. సాధారణంగా టేబుల్స్ క్రొత్త సభ్యులు దిద్దే ఉత్సాహానికి అడ్డు అని నా అనుభవంలో అనిపించింది. ప్రయోగాత్మకంగా మొదటి జాబితాలో టేబుల్ తీసేశాను. అది ఓకే అయితే మిగిలినవి కూడా మార్చగలరు. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 05:47, 16 మార్చి 2008 (UTC)
 
శివా! రామాయణం, కృష్ణావతారం, మహాభారతం , శివ పురాణం, శివ లీలలు - అనే ధారావాహికలకు లింకులు తొలగించాను. ఇదివరకు చలం "మైదానం" విషయంలో లాగానే ఇవి వేరే వ్యాసాలకు వెళుతున్నాయి గనుక. ఈ విషయంలో క్రింది విధానం మంచిదని నాకు అనిపిస్తుంది. ఇవి సూచనలు మాత్రమే.
* ఈ ధారావాహికల గురించి (అంటే - రామాయణం ఇతిహాసం గురించి కాదు, రామాయణం ధారావాహిక గురించి.) ప్రత్యేకంగా, మీరు గాని మరొకరు గాని, వ్యాసాలు వ్రాసే అవకాశం అంతగా మీకు కనిపించకపోతే అప్పుడు వీటిని అసలు లింకులు లేకుండానే ఉంచవచ్చును.
* అలా కాకుండా ఈ ధారావాహికల గురించి వ్యాసాలు వచ్చే అవకాశం బాగానే ఉన్నదనిపిస్తే ఇలా వ్రాయవచ్చును-
 
<nowiki>[[రామాయణం (చందమామ ధారావాహిక)|రామాయణం]]</nowiki> --> [[రామాయణం (చందమామ ధారావాహిక)|రామాయణం]]
 
లేదా
 
<nowiki>[[రామాయణం]] ఇతిహాసం గురించిన ధారావాహిక [[రామాయణం (చందమామ ధారావాహిక)]]</nowiki> --> <br /> [[రామాయణం]] ఇతిహాసం గురించిన ధారావాహిక [[రామాయణం (చందమామ ధారావాహిక)]]
 
నా సూచనలను పరిశీలించి మీకు సబబు అనిపించినట్లుగా చేయవచ్చును. అదే విధానాన్ని ఇతర ధారావాహికలకు కూడా పాటించవచ్చును. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 20:09, 12 మే 2008 (UTC)
Return to "చందమామ ధారావాహికలు" page.