చెట్టు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
S172142230149 (చర్చ | రచనలు) →వివిధ రకాల చెట్ల బొమ్మలు: జిబ్బరిష్ తొలగించాను |
S172142230149 (చర్చ | రచనలు) →మతములో చెట్లు: జిబ్బరిష్ తొలగించాను |
||
పంక్తి 10:
==మతములో చెట్లు==
మతపరమైన నమ్మకాలు చెట్లు ఆధారంగా అనేకం ఉన్నాయి. మహా విష్ణువు బాలకృష్ణుడుగా రావి ఆకు మీద పవళించినట్లు వర్ణనలు పురాణాలలో ఉన్నాయి. పోలేరమ్మకు [[వేపచెట్టు]] కు అవినాభావ సంభంధం విడదీయరానిది. శివుడికి మారేడు చెట్టు, వినాయక పూజలో ఏకంగా అనేక పత్రాలను సేకరించి చేసే ఆచారం ఉంది.
==వైద్యంలో చెట్లు ==
|