రాజమండ్రి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
కర్రబొమ్మల సీతారామ మందిరం ఇక్కడ విలీనం
పంక్తి 142:
భారతదేశములోనే ప్రసిద్ధిగాంచిన రీసెర్చ్ సంస్థ ఇది. ఇక్కడ [[పొగాకు]] , ఇతర అన్ని రకముల మొక్కలకు సంభందించిన ప్రయోగములు జరుపుతారు.
[[పొగాకు]] ఉత్పత్తి సంస్థలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థలలో కూడా సి టి ఆర్ ఐ ఒకటి. దీనిని [[1947]]లో స్థాపించారు. పొగాకు సాగు విధానము మొట్టమొదట 1605 వ సంవత్సరములో పోర్ఛుగీసు దేశమునుండి మన దేశమునకు వ్యాపించినది.
 
=== కర్రబొమ్మల రామాలయం ===
'''కర్రబొమ్మల రామాలయం''' మంగళవారపుపేట కస్పా గొల్లవీధిలో ఉంది.
 
==నగరంలో ముఖ్య ప్రదేశాలు==
"https://te.wikipedia.org/wiki/రాజమండ్రి" నుండి వెలికితీశారు