ఆరాధన (1976 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
'''''ఆరాధన''''' 1976 లో తెలుగు భాషా ప్రేమ కథా చిత్రం. శ్రీ భాస్కర చిత్ర బ్యానర్ <ref>{{వెబ్ మూలము}}</ref> లో ఎ. పుండారికక్షయ్య నిర్మించాడు. ఈ సినిమాకు [[బి. వి. ప్రసాద్|బి వి ప్రసాద్]] దర్శకత్వం వహించాడు. <ref>{{వెబ్ మూలము}}</ref> ఇందులో [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]], [[వాణిశ్రీ]] ప్రధాన పాత్రలలో <ref>{{వెబ్ మూలము}}</ref> నటించారు. ఈ సినిమాకు సాలూరి హనుమంతరావు సంగీతాన్నందించాడు. <ref>{{వెబ్ మూలము}}</ref> ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ''సూపర్ హిట్‌గా'' రికార్డ్ చేయబడింది. <ref>{{వెబ్ మూలము}}</ref> ఈ చిత్రం [[హిందీ భాష|హిందీ]] చిత్రం ''[[ గీత్ (1970 చిత్రం)|గీత్]]'' (1970) కు రీమేక్.
 
== కథ ==
ఈ చిత్రం ఒక గ్రామంలో ప్రారంభమవుతుంది. ఆ గ్రామం పరిసరాలు అందమైన కొండ ప్రాంతంలో పచ్చదనంతో నిండి, దాని చుట్టూ నీటి వనరులతో కూడుకొని ఉంది. అక్కడ యువకుడు గోపి (ఎన్ ‌టి రామారావు) జీవనోపాధికై మేకలను పెంచుకొంటూ తన సోదరి జానకి (విజయ లలిత) తో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. ఒక సారి ప్రముఖ రంగస్థాల్ కళాకారిణి, గాయని అయిన రాధ (వాణిశ్రీ) ఆ ప్రాంతానికి వస్తుంది. గోపీ కి సహజంగా ఏర్పడిన ప్రతిభతో వేణునాదం చేయడం చూసి అతనితో ప్రేమలో పడుతుంది. రాధ బయలుదేరే ముందు గోపిని తనతో పాటు రమ్మని అడుగుతుంది. తద్వారా అతని ప్రతిభ వృద్ధి చెంది డబ్బు కూడా సంపాదించవచ్చు అని చెబుతుంది. కానీ సంగీతం దేవుడిచ్చిన వరం అని గోపి చెప్తాడు. దానిని అమ్మేందుకు ఇష్టపడడు. కాబట్టి, రాధ తనతో పాటు గ్రామంలో స్థిరపడాలని నిర్ణయించుకుంటుంది. తరువాత ఆమె తిరిగి వచ్చి తన కంపెనీ యజమాని అయిన సుధాకర్ (జగ్గయ్య) కు ఈ ప్రేమ వ్యవహారమంతా వివరిస్తూ, తనకు ఇంతకు పూర్వం సుధాకర్ ను వివాహం చేసుకుంటాననే ఉద్దేశ్యాన్ని వ్యతిరేకిస్తుంది. ఇంతలో గోపీ తన సోదరి జానకికి వివాహాన్ని నిర్ణయిస్తాడు కానీ వరకట్నం కారణంగా ఆ వివాహం రద్దు అవుతుంది. అప్పుడు గోపి డబ్బు సంపాదించాలని నిర్ణయిస్తాడు, అందుకే అతను రాధ సహాయం కోసం నగరానికి చేరుకుంటాడు. తరువాత పెద్ద స్టార్ అవుతాడు. చాలా డబ్బు సంపాదించి జానకి వివాహం చేస్తాడు. ఇప్పుడు గోపి, రాధ వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. రాధ తండ్రి దశరథరామయ్య (గుమ్మడి) కూడా దీనికి అంగీకరిస్తాడు. కానీ గోపీని చంపడానికి సుధాకర్ కుట్ర పన్నినప్పుడు జరిగిన ప్రమాదంలో గోపీ మూగవాడవుతాడు. అయినప్పటికీ, రాధ అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది. కోపంతో ఉన్న సుధాకర్ మరింత ప్రణాళికలు వేసి దశరథరామయ్యను చంపి, గోపిపై నింద వేస్తాడు. గోపీని నిందితుడిని కానివ్వక కుండా తప్పించేందుకు తనను రాధ వివాహం చేసుకోవాలనే షరతును సుధాకర్ పెడతాడు. దానికి రాధ అంగీకరిస్తుంది. కనుక గోపిని దూరంగా పంపుతుంది. అతను నిర్మాణ కార్మికుడిగా పనిచేయడం ప్రారంభిస్తాడు. అక్కడ అతని మధురమైన వేణునాదంవిన్న కాంట్రాక్టర్ (ప్రభాకర్ రెడ్డి) అతన్ని రేడియోలో సంగీత కార్యక్రమంలో అవకాశాన్నిస్తాడు. అది తెలుసుకున్న సుధాకర్ గోపీని తోలగించడానికి తన మనుషులను పంపుతాడు. కానీ గోపి తప్పించుకుంటాడు, ఈ ప్రక్రియలో అతని గొంతు తిరిగి వస్తుంది. తన గొంతును తిరిగి పొందడంతో అతను సుధాకర్‌ను పోలీసులకు అప్పగిస్తాడు. చివరకు గోపి, రాధ తిరిగి కలుసుకుని గ్రామం వైపు కదులుతారు.
 
== తారాగణం ==
 
 
"https://te.wikipedia.org/wiki/ఆరాధన_(1976_సినిమా)" నుండి వెలికితీశారు