వికీపీడియా:దిద్దుబాటు విధానం: కూర్పుల మధ్య తేడాలు

మూస మార్పు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{అనువాదం}}
{{ప్రవర్తన సంబంధిత విధానాల జాబితా}}
[[Wikipedia:About|వికీపీడియా]] లో లక్షలాది '''రచయితల కృషి''' ఉంది. వివిధ రంగాల్లో వారు తమ తోడ్పాఅటునుతోడ్పాటును అందిస్తున్నారు. కొందరు సాంకేతికతను, కొందరు విషయ పరిజ్ఞానాన్ని, కొందరు పరిశోధనా నేర్పును, ఇలా వివిధ రకాలుగాఅరకాలుగా పనిచేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా తోడ్పాటును అందించాలన్న సంకల్పం. విశేష వ్యాసాలు కూడా పరిపూర్ణమైనవిగా భావించరాదు. కొత్త రచయితలు వచ్చి దాన్ని మరింతగా మెరుగుపరచవచ్చు.
 
వికీపీడియా==వికీపీడియాలో ఈసరికేసమాచారం ఆమోదించబడ్డచేర్చడం==ఇంతకు ముందే ఆమోదం పొందిన విజ్ఞాన విశేషాల సారాంశాన్ని వికీపీడియా ప్రచురిస్తుంది; ఎంత విస్తృతంగా ఆమోదించబడ్దఆమోదం ఉన్న విజ్ఞానాన్ని అందిస్తే అంతా మంచిది. విజ్ఞాన సారాంశాన్ని వికీపీడియాఅలో రాసేందుకు వెనకాడకండి. మూలాలున్న పాఠ్యాన్ని తొలగించే ముందు జాగ్రత్త వహించండి. వికీపీడియాలో రాసే పాఠ్యం దేనికైనా ధ్రువీకరణ యోగ్యత ఉండాలి. అది మౌలిక పరిశోధన అయి ఉండరాదు. మీరు రాసే పాఠ్యం ధ్రువీకరించదగినదే అని చెప్పేందుకు తగిన మూలాలివ్వండి. మూలాల్లేని పాఠ్యాన్ని ప్రశ్నిస్తారు, తొలగిస్తారు. వికీపీడియాలో తప్పుడు పాఠ్యం ఉండేకంటే అసలు లేకపోతేనే నయం. ఈ ప్రశ్నలను, తొలగింపులను నివారించేందుకు మూలాలున్న పాఠ్యాన్నే రాయండి. మూలాలను ఉదహరించండి.
==వికీపీడియాలో సమాచారం చేర్చడం==
వికీపీడియా ఈసరికే ఆమోదించబడ్డ విజ్ఞాన విశేషాల సారాంశాన్ని ప్రచురిస్తుంది; ఎంత విస్తృతంగా ఆమోదించబడ్ద విజ్ఞానాన్ని అందిస్తే అంతా మంచిది. విజ్ఞాన సారాంశాన్ని వికీపీడియాఅలో రాసేందుకు వెనకాడకండి. మూలాలున్న పాఠ్యాన్ని తొలగించే ముందు జాగ్రత్త వహించండి. వికీపీడియాలో రాసే పాఠ్యం దేనికైనా ధ్రువీకరణ యోగ్యత ఉండాలి. అది మౌలిక పరిశోధన అయి ఉండరాదు. మీరు రాసే పాఠ్యం ధ్రువీకరించదగినదే అని చెప్పేందుకు తగిన మూలాలివ్వండి. మూలాల్లేని పాఠ్యాన్ని ప్రశ్నిస్తారు, తొలగిస్తారు. వికీపీడియాలో తప్పుడు పాఠ్యం ఉండేకంటే అసలు లేకపోతేనే నయం. ఈ ప్రశ్నలను, తొలగింపులను నివారించేందుకు మూలాలున్న పాఠ్యాన్నే రాయండి. మూలాలను ఉదహరించండి.
 
సరైన మూలాలుండడం అవసరమే. అంత మాత్రాన మూలాలను యథాతథంగా ఎత్తి రాయవద్దు. వికీపీడియా ఇతరుల కాపీహక్కులను గౌరవిస్తుంది. మూలాన్ని చదివి, అర్థం చేసుకుని, మీ స్వంత పదాలలో రాయండి.
Line 17 ⟶ 16:
 
==పాఠ్యాన్ని ఉంచండి, లోపాలను సరిదిద్దే ప్రయత్నం చెయ్యండి ==
''వీలైతే లోపాలను సరిదిద్దండి. లేదంటే, హెచ్చరిక నోటీసు పెట్టండి లేదా తొలగించండి''. మంచి పాఠ్యాన్ని ఉంచెయ్యండి. ఓ విజ్ఞాన సర్వాస్వంలో ఉండదగ్గ విషయమేదైనా వికీపీడియాఅలోవికీపీడియాలో ఉండదగినదే, ఉంచాల్సిందే. ''[[Wikipedia:ఐదు మూల స్థంభాలు|ఐదు మూల స్థంభాలు చూడండి.]]''
 
అలాగే, వ్యాసంలో చేర్చిన పాఠ్యానికి వ్యాసార్హత ఉంటే, ఆ పాఠ్యాన్ని ఉంచెయ్యాలి. వికీవికీకి యొక్కసంబంధించిన మూడు ప్రాథమిక నియమాలను ఉల్లంఘించకుండా ఉంటే చాలు. అవి: [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]] (దానర్థం [[WP:YESPOV|అసలు దృక్కోణమే లేకపోవడం కాదు]]), [[వికీపీడియా:నిర్ధారింప తగినది|నిర్ధారింప తగినది]], [[వికీపీడియా:మౌలిక పరిశోధన కూడదు|మౌలిక పరిశోధన కూడదు]].
 
Instead of removing article content that is poorly presented, consider cleaning up the writing, formatting or sourcing on the spot, or [[Wikipedia:Template messages/Cleanup|tagging]] it as necessary. If you think an article needs to be rewritten or changed substantially, [[WP:BOLD|go ahead and do so]], but it is best to [[Wikipedia:Talk page guidelines#How to use article talk pages|leave a comment]] about why you made the changes on the article's talk page. The [[Wikipedia:How to edit a page|editing process]] tends to guide articles through ever-higher [[WP:ASSESS|levels of quality]] over time. ''Great Wikipedia articles can come from a succession of editors' efforts.''
Line 27 ⟶ 26:
* దోషాలున్న చోట సరిదిద్ది, మిగతా పాఠ్యాన్ని అలాగే ఉంచడం
* వ్యాసంలోని పాఠ్యాన్ని ఈసరికే ఉన్న వేరే వ్యాసంలోకి తరలించడం, లేదా వ్యాసాన్ని ఒకటి కంటే ఎక్కువ వ్యాసాలుగా విభజించడం
* వ్యాసంలో ప్రస్తుతం చూపించిన దృక్కోణానికి తోఈడుతోడు మరో దృక్కోణాన్ని చేర్చి వ్యాసాన్ని మరింత సంతులనంగా చెయ్యడం.
* మూలాలు అవసరం లాంటి మూసలను చేర్చడం.
* సంబందిత మూలాల కోసం వెదికి మీరే మూలన్ని చేర్చెయ్యడం