ఓసి నా మరదలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[సుమన్ ]],<br>[[సౌందర్య]]|
}}
ఓసి నా మరదలా 1997లో విడుదలైన తెలుగు సినిమా. వెంగమంబ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి.వెంగయ్య చౌదరి, తోటా రమేష్ బాబు లు నిర్మించిన ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించాడు. [[సుమన్ (నటుడు)|సుమన్]], [[సౌందర్య|సౌదర్య]], [[మురళీమోహన్ (నటుడు)|మురళీమోహన్]] ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు [[ఎం. ఎం. కీరవాణి|ఎం.ఎం.కీరవాణి]] సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/APSJ|title=Osi Naa Maradala (1997)|website=Indiancine.ma|access-date=2020-08-22}}</ref>
{{మొలక-తెలుగు సినిమా}}<br />
 
== తారాగణం ==
 
* సుమన్,
* సౌందర్య,
* మురళి మోహన్,
* సుధాకర్,
* తనికెళ్ళ భరణి,
* మల్లికార్జున్ రావు,
* బ్రహ్మానందం,
* బాబూమోహన్,
* రాళ్లపల్లి,
* ఎల్.బి. శ్రీరామ్,
* తోటా రమేష్,
* ఎం.ఎస్. నారాయణ,
* కళ్ళు చిదంబరం,
* గణేష్,
* వై.జయ,
* సంగీత
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: సాగర్
* స్టూడియో: వెంగమంబ ఆర్ట్ క్రియేషన్స్
* నిర్మాత: పి.వెంగయ్య చౌదరి, తోటా రమేష్ బాబు;
* స్వరకర్త: ఎం.ఎం. కీరవణి
* విడుదల తేదీ: డిసెంబర్ 12, 1997
* IMDb ID: 1579905
* సమర్పించినవారు: అల్లం భాలి రెడ్డి
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt1579905}}
 
<br />
"https://te.wikipedia.org/wiki/ఓసి_నా_మరదలా" నుండి వెలికితీశారు