చర్చ:అంతర్జాలం: కూర్పుల మధ్య తేడాలు

చి TheAwesome21, పేజీ చర్చ:ఇంటర్నెట్ ను చర్చ:అంతర్జాలము కు తరలించారు: "ఇంటర్నెట్" అనేది తెలుగు పదము కాద...
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{చర్చ పేజీ}}
{{వికీప్రాజెక్టు_నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్|ముఖ్యం=కొంచెం|తరగతి =

ఆరంభ}}
 
== పేరుమార్పు==
ఈ పేజీని అంతర్జాలం అనే పేజీకి తరళించి, ఇంటర్నెట్ నుండి దారి మార్పు పేజీ ఉంచాలని ప్రతిపాదిస్తున్నాను, సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పగలరు. అంతర్జాలం ఈనాడులో వాడుతున్నారు, తిరుమలలో చూశాను అధికారికంగా, ఇంకా గూగుల్ శోధనలో సుమారుగా పద్నాలుగు వేల హిట్లు వచ్చాయి. ఇంకా నిఘంటువుల్లో కూడా ఉంది. అందుకని ఇంటర్నెట్ కంటే తెలుగు పేరు అయిన అంతర్జాలంతో ఈ పేజీ ఉండుట సమంజసం అని నేను భావిస్తున్నాను. మీ అభిప్రాయాలు చెప్పగలరు. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] 16:31, 20 ఆగష్టు 2010 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:అంతర్జాలం" నుండి వెలికితీశారు
Return to "అంతర్జాలం" page.