TheAwesome21 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

TheAwesome21 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ...... --Nrgullapalli (చర్చ) 00:35, 4 మే 2017 (UTC)Reply

ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 25


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సిలికాన్ వ్యాలి వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

మార్చు

సిలికాన్ వ్యాలి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మూస తప్ప ఏ విధమైన సమాచారం లేదు. మూలాలు లేవు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 09:25, 14 అక్టోబరు 2017 (UTC) --కె.వెంకటరమణచర్చ 09:25, 14 అక్టోబరు 2017 (UTC)Reply

సిలికాన్ వ్యాలి పేజిని మార్చాను. దయచేసి తొలిగించే ముందర ఉంకొక సారి చూడండి. మీకు కావాల్సినట్టుగా నేను మూలలు మరియు సమాచారాన్ని జోడించాను. తొలగించడం కన్న, పేజిని మీకు నచ్చినట్టుగా మార్చండి. చదివినందుకు ధన్యవాదములు. -TheAwesome21

'ము' స్థానంలో 'అనుస్వారం' (సున్న) వాడుక గురించి

మార్చు

వాడుకరి:TheAwesome21 గారూ వికీపీడియా శైలి ప్రకారం 'ము' స్థానంలో 'సున్న' వాడుకలోకి వచ్చింది.మీరు తెలంగాణ హైకోర్టును తెలంగాణ ఉన్నత న్యాయస్థానము గా తరలించారు.న్యాయస్థానము లోని ము స్థానంలో సున్నా వాడాలి.ముందు ముందు మంచి వికీపీడియన్గా మీరు ఎదగటానికి, వికీపీడియాలో వ్యాసాలు మెరుగ్గా ఉండటానికి,మరిన్ని వివరాల కోసం, వికీపీడియా:శైలి, వికీపీడియా:శైలి/భాష, వికీపీడియా:శైలి/మార్గదర్శక, విధాన నిర్ణయాలు, వికీపీడియా:నామకరణ పద్ధతులు, వికీపీడియా:శైలి/వ్యాస పరిచయం తరచూ పరిశీలించగలరు