శివరామరాజు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

3,848 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
విస్తరణ
చి (→‎మూలాలు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు)
(విస్తరణ)
}}
 
'''శివ రామరాజు''' 2002 లో వచ్చిన సినిమా. దీనిని సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో [[ఆర్. బి. చౌదరి|ఆర్బి చౌదరి]] నిర్మించాడు. [[వి. సముద్ర]] దర్శకత్వం వహించాడు. ఇందులో [[నందమూరి హరికృష్ణ]], [[జగపతి బాబు]], వెంకట్, [[శివాజీ (నటుడు)|శివాజీ]], [[మోనిక (నటి)|మోనికా]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[శివాజీ (నటుడు)|ఎస్‌ఐ]] [[ఎస్. ఎ. రాజ్‌కుమార్|రాజ్‌కుమార్]] సంగీతం సమకూర్చాడు. <ref>{{వెబ్ మూలము|url=http://www.idlebrain.com/movie/coming/sivaramaraju.html|title=Siva Rama Raju|publisher=[[idlebrain.com]]|accessdate=17 November 2012}}</ref> ఈ చిత్రం తమిళ చిత్రం ''సముద్రం'' (2000) కు రీమేక్,
 
== కథ ==
పూసపాటి శివరామ రాజు (జగపతి బాబు), పూసపాటి రామరాజు (వెంకట్), పూసపాటి రుద్రరాజు (శివాజీ), పూసపాటి స్వాతి (మోనికా) తోబుట్టువులు. వారు రాజ వంశానికి చెందినవారు. వారికి తల్లిదండ్రులు లేరు. శివరామరాజు తన తోబుట్టువులను పెంచే బాధ్యతను తీసుకుంటాడు. అటువంటి పరిస్థితిలో, శివరామరాజు తన సోదరిని ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. ఆ వ్యక్తి కుటుంబం అతనిపై ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉంది. మిగతా చిత్రం ఈ సోదరీ సోదరులు ఐక్యంగా ఉండడానికి ఎంత కష్టపడతారో వివరిస్తుంది.
 
== తారాగణం ==
 
* [[జగపతి బాబు]]
* [[నందమూరి హరికృష్ణ]]
* వెంకట్
* [[శివాజీ (నటుడు)|శివాజీ]]
* మోనికా
* పూనం
* [[లయ (నటి)|లయ]]
* కాంచి కౌల్
* [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]
* [[ఎల్. బి. శ్రీరామ్|ఎల్. బి. శ్రీరాం]]
* [[రామిరెడ్డి (నటుడు)|రామిరెడ్డి]]
 
==పాటలు==
{{Track listing|collapsed=|length6=4:12|length4=2:33|title5=నిరుపేదల దేవుడివయ్యా|extra5=ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత|length5=4:22|title6=స్వాగతం|extra6=ఉదిత్ నారాయణ్, సుజాత|title7=|title4=పిడుగులు పడిపోనీ|length7=|title8=|length8=|title9=|length9=|title10=|extra4=ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|length3=6:06|headline=|lyrics_credits=|extra_column=గాయనీ గాయకులు|total_length=28:31|all_writing=|all_lyrics=|all_music=|writing_credits=|music_credits=|extra3=[[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]]|title1=అందాలా చిన్నిదేవతా|extra1=శంకర్ మహదేవన్, సుజాత|length1=6:42|title2=డింగ్ డాంగ్|extra2=ఉదిత్ నారాయణ్, సుజాత|length2=5:16|title3=అమ్మా భవానీ|length10=}}
* అందాలా చిన్ని దేవతా - శంకర్ మహదేవన్
 
==మూలాలు==
[[వర్గం:ఆర్. బి. చౌదరి నిర్మించిన సినిమాలు]]
[[వర్గం:శివాజీ నటించిన చిత్రాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3018831" నుండి వెలికితీశారు