చర్చ:జలవిద్యుత్ కేంద్రాలు జాబితా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
==ఇది జాబితా పేజీనా==
:[[వాడుకరి:B.K.Viswanadh|విశ్వనాథ్]] గారూ ఈ పేజీని మీరు సృష్టించారు. ఇది జాబితా పేజీయే గదా!ఎందుకంటే దీనికి వికీడేటా లింకును కలపటానికి ప్రయత్నించగా, [[జలవిద్యుత్]] అనే వ్యాసం పేజీ వికీడేటాతో లింకు అయిన వ్యాసం మరొకటి ఉంది.జలవిద్యుత్ కేంద్రాలు పేరుతో నాకు తెలిసినంతవరకు పేజీ లేనట్లుగా తెలుస్తుంది.వివరణ ఇవ్వగలరు.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 15:54, 22 ఆగస్టు 2020 (UTC)
:: [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారు...అది జాబితానే. వ్యాసంగా విస్తరించలేక అలా వదిలేసాను. మీరు విలీనం కాని తొలగింపు కాని చేయాలనుకొంటే చేయవచ్చు.ధన్యవాదాలు..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]])
Return to "జలవిద్యుత్ కేంద్రాలు జాబితా" page.