భీమవరం బుల్లోడు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl\s*=\s*yes +url-status=dead)
విస్తరణ
పంక్తి 18:
| gross ={{INR}} 25కోట్లు<ref name =" Box Office "/>
}}
'''''భీమవరం బుల్లోడు''''' 2014 లోవచ్చిన రొమాంటిక్ చిత్రం. కవి కాళిదాసు రచించగా ఉదయశంకర్ దర్శకత్వం వహించాడు. [[సురేష్ ప్రొడక్షన్స్|సురేష్ ప్రొడక్షన్స్ లో]] [[దగ్గుబాటి సురేష్‌బాబు|దగ్గుబాటి సురేష్ బాబు]] నిర్మించిన ఈ చిత్రంలో [[సునీల్ (నటుడు)|సునీల్]], ఈస్టర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి [[అనూప్ రూబెన్స్]] సంగీతం సమకూర్చగా, సంతోష్ రాయ్ పథాజే సినిమాటోగ్రఫీ, [[మార్తాండ్ కె. వెంకటేష్]] ఎడిటింగ్ విభాగాలను నిర్వహించారు.
 
== కథ ==
మెదడులో కణితి ఉన్న ఒక యువకుడి కథ ఇది. అతను తన చుట్టూ ఉన్న రౌడీయిజాన్ని రూపు మాపడానికి నడు కడతాడు. అతను పనిని మొదలెట్టిన తర్వాత తాను క్యాన్సర్ రోగి కాదని తెలుసుకుంటాడు. ఈ చిత్రం 2014 ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. <ref>{{వెబ్ మూలము|url=http://www.idlebrain.com/news/today/bheemavarambullodu-27february.html|title=Bheemavaram Bullodu release on 27 February|publisher=idlebrain.com}}</ref> ఈ చిత్రం విమర్శకుల నుండి ఎక్కువగా ప్రతికూల సమీక్షలను అందుకుంది, <ref>{{వెబ్ మూలము|url=http://www.ibtimes.co.in/articles/541045/20140228/bheemavaram-bullodu-review-sunil-fails-comedy-bhimavarambullodu.htm|title='Bheemavaram Bullodu' Review Roundup: Typical Mass Comedy Entertainer that Fails to Deliver|publisher=[[International Business Times|International Business Times India]]}}</ref> కానీ బాక్సాఫీస్ వసూళ్ళు మాత్రం బాగానే వచ్చాయి. <ref>{{వెబ్ మూలము|url=http://www.deccanchronicle.com/node/104290|title=‘Critics are wrong’|publisher=[[Deccan Chronicle]]}}</ref>
 
== తారాగణం ==
{{Div col}}
* [[సునీల్ (నటుడు)|సునీల్]]
* [[ఎస్టర్ నొరోన్హా]]
* [[సయాజీ షిండే]]
* [[రఘు బాబు]]
* [[సుబ్బరాజు]]
* [[తెలంగాణా శకుంతల]]
* [[ఆహుతి ప్రసాద్]]
* [[గౌతం రాజు]]
* [[కారుమంచి రఘు]]
* [[తాగుబోతు రమేష్]]
* [[జయప్రకాష్ రెడ్డి]]
* [[తనికెళ్ళ భరణి]]
* [[పోసాని కృష్ణమురళి]]
* [[గుండు సుదర్శన్]]
* [[శ్రీనివాసరెడ్డి]]
{{Div col end}}
 
== పాటలు ==
{{tracklist|headline=పాటల జాబితా|length3=4:18|extra6=అనూప్ రూబెన్స్, సైంధవి|lyrics6=రామజోగయ్య శాస్త్రి|title6=ఒకవైపు నువ్వు|length5=2:11|lyrics5=చంద్రబోస్|extra5=అంజనా సౌమ్య, భార్గవి పిళ్ళే, మేఘరాజ్|title5=భీమవరం బుల్లోడా|length4=4:20|extra4=రాజా హసన్, రమ్య ఎన్.ఎస్.కె|lyrics4=చంద్రబోస్|title4=పల్లకితో వస్తేనే|lyrics3=[[చంద్రబోస్]]|extra_column=గాయనీ గాయకులు|extra3=సురభి శ్రావణి, విజయ్ ప్రకాష్|title3=ప్రేమలో పడ్డానురా|length2=3:47|lyrics2=[[అనంత శ్రీరాం]]|extra2=ధనుంజయ్, ప్రణతి, పృథ్వి, రాంకీ|title2=సూపర్‌మానులా|length1=4:09|lyrics1=[[రామజోగయ్య శాస్త్రి]]|extra1=అనూప్ రూబెన్స్, సైంధవి|title1=ఒక వైపు నువ్వు|total_length=22:28|length6=3:43}}
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:2014 తెలుగు సినిమాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/భీమవరం_బుల్లోడు" నుండి వెలికితీశారు