ప్రతిఘటన: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
→‎కథ: అక్షరదోషం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 24:
'''ప్రతిఘటన''' [[టి. కృష్ణ]] దర్శకత్వంలో 1986 లో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా.<ref name=telugu.filmibeat.com>{{cite web|title=ప్రతిఘటన|url=http://telugu.filmibeat.com/movies/pratighatana/story.html|website=telugu.filmibeat.com|accessdate=26 October 2016|archive-url=https://web.archive.org/web/20200225055142/https://telugu.filmibeat.com/movies/pratighatana/story.html|archive-date=25 ఫిబ్రవరి 2020|url-status=dead}}</ref><ref name=naasongs>{{cite web|title=ప్రతిఘటన|url=http://naasongs.com/pratighatana.html|website=naasongs.com|accessdate=26 October 2016|archive-url=https://web.archive.org/web/20161102185708/http://naasongs.com/pratighatana.html|archive-date=2 నవంబర్ 2016|url-status=dead}}</ref> ఇందులో [[విజయశాంతి]], [[చంద్రమోహన్]], [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]] ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మూడు [[నంది పురస్కారాలు|నంది పురస్కారాలను]] అందుకుంది. విజయశాంతికి ఉత్తమ నటిగా, [[ఎస్. జానకి]]కి ఉత్తమ గాయని గా, [[ఎం. వి. ఎస్. హరనాథ రావు|హరనాథ రావు]]కు ఉత్తమ మాటల రచయితగా ఈ పురస్కారాలు దక్కాయి. ఉషాకిరణ్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
 
== కధకథ ==
కాళి అనే గుండా, మంత్రి కాశయ్య కలిసి అందరిపై అరాచకాలు చేసేవాడు. ఝన్సీ అనే లెక్చరర్, సత్యమూర్తి ఇద్దరూ భార్యా భర్తలు. సత్యమూర్తి భయస్తుడు. ఝాన్సీ ధైర్యవంతురాలు. ఎస్సై ప్రకాష్ కాళిని అరెస్ట్ చేస్తాడు. కాళి, ప్రకాష్ ని నడి రోడ్డు పై హత్య చేసాడు. ఈ దారుణం చూసిన ఝాన్సీ, కాళిపై పొలీసుకేసు పెడుతుంది. భర్త, అత్తమామలు ఈ విషయంలో ఆమెను తప్పు పడతారు.పగబట్టిన కాళి, నడివీదిలో ఝాన్సీని వివస్త్రను చేస్తాడు. కాళి వల్ల అన్యాయానికి గురి అయిన ఝాన్సీకి, నాగమ్మ ఇంటిలో ఆశ్రయం దొరికుతుంది. ఝాన్సీ పనిచేసే కాలేజిలో చదువు కోసం వచ్చే విద్యార్థులు కంటే చౌకబారు రౌడీ ల సంఖ్య ఎక్కువ. వారిని అందరిని మారుస్తుంది ఝాన్సీ. కాళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఎన్నికల ప్రచారంలో కాళి తరుపున ప్రచారం చేస్తానని ఝాన్సీ ముందుకు వస్తుంది. మొదట అనుమానించినా, తరువాత నమ్మతాడు కాళి. నాగమ్మ, స్టూడెంట్స్ అందరూ ఆమెను అపార్థం చేసుకుంటారు. కాళికి వ్యతిరేకంగా ఎన్నకల ప్రచారం చేసిన శ్రీరీశైలం ను కాళీ.చంపేస్తాడు. రిగ్గింగ్ చేసీ, భయపెట్టి కాళి ఎమ్మెల్యే గా భారీ మెజారిటీతో గెలుస్తాడు. విజయోత్సవ సభలో ఆనందంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాళిని, గొడ్డలితో నరికి చంపేస్తుంది ఝాన్సీ.
 
"https://te.wikipedia.org/wiki/ప్రతిఘటన" నుండి వెలికితీశారు