రావుగారిల్లు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
పంక్తి 10:
producer=|
}}
'''రావు గారి ఇల్లు''' 1988 లో విడుదలైన సినిమా. [[అన్నపూర్ణ పిక్చర్స్|అన్నపూర్ణ స్టూడియోస్]] & ఎస్ఎస్ క్రియేషన్స్ పతాకంపై [[అన్నపూర్ణ పిక్చర్స్|వై.సురేంద్ర]] నిర్మించగా, తరణి రావు దర్శకత్వం వహించాడు. ఇందులో [[అక్కినేని నాగేశ్వరరావు]], [[జయసుధ]], [[రేవతి (నటి)|రేవతి]] ప్రధాన పాత్రల్లో [[రేవతి (నటి)|నటించగా]], [[అక్కినేని నాగార్జున]] అతిధి పాత్రలో నటించాడు.[[కె. చక్రవర్తి|చక్రవర్తి]] సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ''సూపర్ హిట్‌గా'' నమోదైంది. <ref>{{వెబ్ మూలము|url=https://www.imdb.com/title/tt1310391/fullcredits?ref_=tt_ov_st_sm|title=Raogari Illu (1988) : Full Cast & Crew|publisher=IMDb.com|accessdate=20 December 2014}}</ref> <ref>{{వెబ్ మూలము|url=https://www.youtube.com/watch?v=E-3jA9EtHWI|title="Rao gari Ilu" - Full Movie|accessdate=20 December 2014}}</ref> <ref>{{వెబ్ మూలము|url=http://www.cinehug.com/telugu/rao-gari-illu-songs/|title=Rao Gari Illu Songs|accessdate=20 December 2014}}</ref> ఈ చిత్రాన్ని 1965 హాలీవుడ్ చిత్రం ''[[ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్]]'' ఆధారంగా నిర్మించారు<ref>{{వెబ్ మూలము|title=A musical story of the von Trapps|url=https://telanganatoday.com/a-musical-story-of-the-von-trapps|accessdate=2020-07-15}}</ref>
 
== కథ ==
[[వర్గం:అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు]]
ఆనంద రావు (అక్కినేని నాగేశ్వర రావు), పబ్లిక్ ప్రాసిక్యూటరు. తన భార్య జయ (జయసుధ) ఐదుగురు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతున్నాడు. ఒక రోజు, అతని భార్య జయ రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది. ఆమెపై దిగులుతో ఆనందరావు తాగుబోతుగా మారిపోతాడు. అతని కుటుంబం పూర్తిగా విచ్ఛిన్నమౌతుంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటానికి ఆనందరావు స్నేహితుడు ఎస్పీ రాఘవరావు (మురళీ మోహన్) తన బంధువు శాంతి (రేవతి) ని పంపుతాడు. ఆమె సాహచర్యంలో వారు, మారిపోయి శాంతి పట్ల ఎంతో అభిమానం పెంచుకుంటారు. సమాంతరంగా, ఆనంద రావు, రాఘవరావులకు తాతారావు ( [[నూతన్ ప్రసాద్]] ), అండర్ వరల్డ్ మాఫియా బ్రోకర్తో వైరం ఉంటుంది. వారు అతనిని రెడ్ హ్యాండెడ్గా అరెస్టు చేయాలనుకుంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కొన్నాళ్ళ తరువాత, ఆనందరావు, రాఘవరావులు శాంతికి పెళ్ళి చెయ్యాలని నిర్ణయించుకుంటారు. కాని పిల్లలు ఆమెను విడిచిపెట్టే స్థితిలో లేరు, కాబట్టి, వారు ఆమెను పెళ్ళి చేసుకోమని ఆనందరావును అడుగుతారు, కాని అతను నిరాకరిస్తాడు. శాంతి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. తాతారావు పిల్లలను కిడ్నాప్ చేస్తాడు. చివరగా, ఆనందరావు తన పిల్లలను రక్షించుకుని, శాంతిని పెళ్ళి చేసుకుంటాడు.
 
== తారాగణం ==
{{మొలక-తెలుగు సినిమా}}
{{Div col}}
*[[అక్కినేని నాగేశ్వరరావు]]
*[[జయసుధ]]
*[[రేవతి (నటి)|రేవతి]]
*[[అక్కినేని నాగార్జున]] (అతిథి)
*[[మురళీ మోహన్]]
*[[నూతన్ ప్రసాద్]]
*[[బ్రహ్మానందం]]
*[[సుత్తి వేలు]]
*[[ఉత్తేజ్]]
*[[రాశి (నటి)|రాశి]]
{{Div col end}}
 
== సాంకేతిక సిబ్బంది ==
 
* '''కళ''' : భాస్కర్ రాజు
* '''కొరియోగ్రఫీ''' : కె.ఎస్.రఘురాం, శివ సుబ్రమణ్యం, ప్రకాష్
* '''పోరాటాలు''' : రాజు
* '''సంభాషణలు''' : [[డి.వి.నరసరాజు|డి.వి.నరస రాజు]]
* '''సాహిత్యం''' : [[వేటూరి సుందరరామ్మూర్తి|వేటూరి సుందరరామమూర్తి]]
* '''ప్లేబ్యాక్''' : [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలు]], [[నాగూర్ బాబు|మనో]], [[పి.సుశీల|పి. సుశీల]], [[ఎస్. జానకి]], రామోలా
* '''సంగీతం''' : [[కె. చక్రవర్తి|చక్రవర్తి]]
* '''ఎడిటింగ్''' : [[గౌతంరాజు (నటుడు)|గౌతమ్ రాజు]]
* '''సినిమాటోగ్రఫీ''' : మహీధర్
* '''నిర్మాత''' : యర్లగడ్డ సురేంద్ర
* '''కథ &nbsp; - స్క్రీన్ ప్లే &nbsp; - దర్శకుడు''' : తరణి రావు
* '''బ్యానర్''' : [[అన్నపూర్ణ పిక్చర్స్|అన్నపూర్ణ స్టూడియోస్]] & ఎస్ఎస్ క్రియేషన్స్
* '''విడుదల తేదీ''' : 1988 జూన్ 6
* '''అసిస్టెంట్ డైరెక్టర్''' : రామ్ గోపాల్ వర్మ
 
== పాటలు ==
{{Track listing|collapsed=|extra2=మనీ, ఎస్. జానకి|extra5=ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం|title5=మనుషుల మమతల|length4=4:04|extra4=ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల|title4=చురచుర చూసే|length3=3:04|extra3=ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల|title3=బోరు బీరు చదువు|length2=4:14|title2=మధుర మధుర మీవేళ|headline=|length1=3:40|extra1=ఎస్. జానకి, రమోలా|title1=స స సరాగాలాడాలి|music_credits=|writing_credits=|all_music=|all_lyrics=|all_writing=|total_length=18:25|extra_column=గాయనీ గాయకులు|length5=3:23}}
 
== మూలాలు ==
<references />
[[వర్గం:అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/రావుగారిల్లు" నుండి వెలికితీశారు