వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఏమిటి: కూర్పుల మధ్య తేడాలు

Created page with '==ఏమిటి== దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూలాలు లింకులు లేవు. ఇ...'
ట్యాగు: 2017 source edit
(తేడా లేదు)

10:16, 29 ఆగస్టు 2020 నాటి కూర్పు

ఏమిటి

దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూలాలు లింకులు లేవు. ఇది ఆంగ్ల వికీలో "వాట్" అనే అయోమయ నివృత్తి పుటకు లింకు చేయబడి ఉంది. ఈ వ్యాసాన్ని ఆరు ఎ లు లో విలీనం చేయాలి. K.Venkataramana(talk) 10:16, 29 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]