చెన్నకేశవ శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
}}
 
చెన్నకేశవ శతకము [[రామడుగు సీతారామశాస్త్రి]] రచించిన శతకం. ఇది 1944లో ముద్రించబడినది.
[[శతకాలు]] [[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్యం]]లో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో [[తెలుగు కవులు - బిరుదులు|తెలుగు కవులు]] శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. "చెన్నకేశవా!" అనే మకుటంతో ఈ పద్యాలను [[రామడుగు సీతారామశాస్త్రి]] రచించారు.
 
== విశేషాలు ==
ఇందుకోసం నల్లమోతు కృష్ణయ్య గారు ధనసహాయం చేయగా [[రచయిత]] పుత్రుడు రామడుగు సత్యనారాయణ శాస్త్రి సంపాదకత్వం వహించారు. ఇది 1944లో ముద్రించబడినది.
[[శతకాలు]] [[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్యం]]లో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో [[తెలుగు కవులు - బిరుదులు|తెలుగు కవులు]] శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. "చెన్నకేశవా!" అనే మకుటంతో ఈ పద్యాలను [[రామడుగు సీతారామశాస్త్రి]] రచించారు.
 
ఇందుకోసం నల్లమోతు కృష్ణయ్య గారు ధనసహాయం చేయగా [[రచయిత]] పుత్రుడు రామడుగు సత్యనారాయణ శాస్త్రి సంపాదకత్వం వహించారు. ఇది 1944లో ముద్రించబడినది.<ref>{{Cite book|url=http://archive.org/details/in.ernet.dli.2015.331986|title=చెన్నకేశవ శతకం|last=రామడుగు సీతారామశాస్త్రి|date=1944}}</ref>
 
==మూలాలు==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
* [https://archive.org/details/in.ernet.dli.2015.331986 భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.]
 
"https://te.wikipedia.org/wiki/చెన్నకేశవ_శతకము" నుండి వెలికితీశారు