1582: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి →‎సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → , ) → ) (2)
పంక్తి 17:
 
* [[ఏప్రిల్ 3]]: టెమ్మోకుజాన్ యుద్ధం : టకేడా వంశం పతనం తిప్పికొట్టలేక, టకేడా కట్సుయోరి, అతని ఇంటి సభ్యులూ ఆత్మహత్య చేసుకున్నారు.
* [[ఏప్రిల్ 14]] స్కాట్లాండ్ రాజు జేమ్స్ VI టౌనిస్ కాలేజీని సృష్టించే చార్టర్‌పై సంతకం చేశాడు, ఇదే తరువాత ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంగా మారింది .
* [[ఏప్రిల్ 16]]: [[స్పెయిన్|స్పానిష్]] దండయాత్రికుడు హెర్నాండో డి లెర్మా [[అర్జెంటీనా|అర్జెంటీనాలోని]] సాల్టా స్థావరాన్ని స్థాపించాడు.
* [[ఏప్రిల్]]: హషీబా హిడెయోషి తకామాట్సు కోట ముట్టడిని ప్రారంభించాడు.
* [[జూన్ 21]]: [[జపాన్|జపాన్లోని]] క్యోటోలో హోన్నే-జి సంఘటన జరిగింది.
* జూలియన్ క్యాలెండర్ యొక్క [[డిసెంబర్ 9]] (ఆదివారం) : [[గ్రెగోరియన్ కేలండర్|గ్రెగోరియన్ క్యాలెండర్]] ప్రకారం ఈనాటి తరువాతి రోజును [[డిసెంబర్ 20]] సోమవారంగా ప్రకటించింది.
 
* [[టిబెట్|టిబెట్‌లో]] కుంబుమ్ ను స్థాపించారు.
పంక్తి 28:
** [[బీజింగ్|బీజింగ్‌లోని]] ప్రైవేట్ వార్తాపత్రికల ప్రచురణకు తొలి ఆధారాలు.
* [[రాణాప్రతాప్|మహారాణా ప్రతాప్]], దావర్ వద్ద ఉన్న మొగలు స్థావరంపై దాడి చేసి ఆక్రమించాడు
* సాది షిరాజి రచించిన ''గులిస్తాన్'' (పూల తోట) కు చిత్రాలు సమకూర్చారు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/1582" నుండి వెలికితీశారు