1735: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: లో → లో (2), ను → ను , → (4)
పంక్తి 19:
* [[ఏప్రిల్ 13]]: సాకురామాచి చక్రవర్తి [[జపాన్]] సింహాసనాన్ని అధిష్టించాడు.
* [[మే 22]]: జార్జ్ హాడ్లీ వాణిజ్య పవనాల గురించిన మొదటి వివరణను ప్రచురించాడు. <ref>''[[Philosophical Transactions of the Royal Society]]'' (London) '''39''': 58–62.</ref> <ref>{{వెబ్ మూలము|first=Anita|last=McConnell|title=Hadley, George (1685–1768)|work=[[Oxford Dictionary of National Biography]]|publisher=Oxford University Press|year=2004|url=http://www.oxforddnb.com/view/article/11858|accessdate=2011-09-27}}</ref> <ref>{{Cite book|title=The Hutchinson Factfinder|publisher=Helicon|year=1999|isbn=1-85986-000-1}}</ref>
* [[జూలై 11]]: [[ప్లూటో]], [[నెప్ట్యూన్]] కక్ష్యలోపలికి ప్రవేశించింది (అప్పటికి ఇంకా ఈ సంగతి తెలియదు). పద్నాలుగు సంవత్సరాల పాటు అది నెప్ట్యూన్ కక్ష్య లోపలే ఉంటుంది. ఇది మళ్ళీ [[1979]] లో జరుగుతుంది..
* [[అక్టోబర్ 18]]: కియాన్లాంగ్ చక్రవర్తి తన తండ్రి యోంగ్జెంగ్ చక్రవర్తి తరువాత, క్వింగ్ రాజవంశం యొక్క 60 సంవత్సరాల పాలనను ప్రారంభించాడు.
* తేదీ తెలియదు: [[కరోలస్ లిన్నేయస్|లిన్నెయస్]] తన ''సిస్టమా నాచురేను'' ప్రచురించాడు.
* తేదీ తెలియదు: [[ముంబై|ముంబైలో]] ఓడల నిర్మాణ పరిశ్రమ ప్రారంభమైంది.
* తేదీ తెలియదు: [[లియొన్‌హార్డ్ ఆయిలర్|లియోన్హార్డ్ ఐలర్]] బాసెల్ సమస్యను, కోనిగ్స్‌బర్గ్ యొక్క ఏడు వంతెనల సమస్యనూ పరిష్కరించాడు,
* తేదీ తెలియదు: జార్జ్ బ్రాండ్ [[కోబాల్ట్]] ను కనుగొన్నాడు
* తేదీ తెలియదు: ఫ్రెంచ్ సర్జన్ క్లాడియస్ ఐమండ్ [[లండన్]] లో మొట్టమొదటి విజయవంతమైన అపెండిసైటిస్ ఆపరేషను చేసాడు .
 
== జననాలు ==
పంక్తి 34:
== మరణాలు ==
 
* [[అక్టోబర్ 8]] &#x2013; యోంగ్జెంగ్ చక్రవర్తి, చైనా (జ [[ 1678|.1678]])
 
*
 
 
"https://te.wikipedia.org/wiki/1735" నుండి వెలికితీశారు