1749: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి →‎సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబ
 
పంక్తి 15:
 
* [[జూన్ 6]]: [[జూన్ 29]] న జరగాల్సిన బానిసల కుట్ర [[మాల్టా|మాల్టాలో]] వెల్లడైంది.
* [[ఆగష్టు 3|ఆగస్టు 3]]: [[కర్ణాటక యుద్ధాలు|రెండవ కర్ణాటక యుద్ధం]]: బ్రిటిషు మద్దతు ఉన్న ఆర్కాటు నవాబుకూ 77 ఏళ్ల అన్వరుద్దీన్ ఖాన్ కూ, ఫ్రెంచ్-మద్దతు ఉన్న చందా సాహిబ్ దళాలకూ మధ్య అంబూరు పోరు మొదలైంది. కోట గోడ దాటి వెలుపలికి వచ్చి చందా సాహిబ్ సైన్యంతో చేసిన యుద్ధంలో నవాబు ఓడిపోయాడు. యుద్ధంలో అతడు హతుడయ్యాడు. <ref>Spencer C. Tucker, ed., ''A Global Chronology of Conflict: From the Ancient World to the Modern Middle East'' (ABC-CLIO, 2009) p756</ref>
* [[ఆగష్టు 15]] &#x2013; [[ఆర్క్‌టిక్ మహాసముద్రం|ఆర్కిటిక్ మహాసముద్రం]] ద్వీపమైన ఎడ్జియాలో ఆరు సంవత్సరాలకు పైగా చిక్కుకుపోయిన రష్యన్ నావికులు-అలెక్సీ ఇంకోవ్, క్రిసాన్ఫ్ ఇంకోవ్, స్టెపాన్ షరపోవ్, ఫెడోర్ వెరిగినే లను రక్షించారు. 1743 మేలో మంచు తాకిడికి వాళ్ళ పడవ ఛిన్నమై పోయినపుడు మొత్తం 14 మంది సిబ్బందిలో వారు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. <ref name="Roberts">David Roberts, ''Four Against the Arctic: Shipwrecked for Six Years at the Top of the World'' (Simon and Schuster, 2005) p10</ref> ఈ నలుగురు సెప్టెంబర్సెప్టెంబరు 28 న ఇంటికి తిరిగి వచ్చారు. నాలుగో వ్యక్తి, ఫెడోర్ వెరిగినే, స్కర్వీ వ్యాధితో దారి లోనే మరణించాడు
* [[నవంబర్ 12]]: ఫ్రాన్స్‌లో ఆకలితో అలమటించే గ్రామీణులు [[పారిస్|పారిస్‌కు]] తరలిరాకుండా ఉండేందుకు గాను, కింగ్ లూయిస్ XV ఒక ఆర్డినెన్స్ జారీ చేసాడు: "పారిస్ వీధుల్లో, చర్చిలలో, చర్చి ద్వారాల వద్దా, పారిస్ శివార్లలో ఉండే గ్రామీణ ప్రాంతాలలోనూ కనిపించే బిచ్చగాళ్ళను ఏ వయస్సు వారైనా, ఏ లింగమైనా సరే అరెస్టు చేసి జైళ్లలో పెట్టాలి. ఎంత కాఅలం అవసరమైతే అంత కాలమూ అక్కడే ఉంచాలి. " <ref>"Child Abduction Panic", in ''Outbreak!: The Encyclopedia of Extraordinary Social Behavior'', ed. by Hilary Evans and Robert E. Bartholomew (Anomalist Books, LLC, 2009) pp83-84</ref> <ref>Christine Pevitt Algrant, ''Madame de Pompadour: Mistress of France'' (Grove Press, 2003) p95</ref>
*
"https://te.wikipedia.org/wiki/1749" నుండి వెలికితీశారు