జోష్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు, ను → ను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 24:
|imdb_id =1505343
}}
'''జోష్''' 2009 లో విడుదలైన తెలుగు యాక్షన్ చిత్రం, ఇది [[అక్కినేని నాగ చైతన్య|నాగ చైతన్య]], [[కార్తికా నాయర్|కార్తీక]] ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు [[జె. డి. చక్రవర్తి|జెడి చక్రవర్తి]] ఒక కీలక పాత్ర పోషించాడు. వాసు వర్మ దర్శకత్వం వహింక్షిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత [[దిల్ రాజు|దిల్ రాజు నిర్మించాడు]]. <ref>{{వెబ్ మూలము|url=http://www.123telugu.com/mnews/Aug09/Naga_Chaitanya_Josh_releasing_August_10080912.html|title=Naga Chaitanya to show his Josh on 28 August|publisher=123telugu.com}}</ref> ముందు సెప్టెంబర్సెప్టెంబరు 3 న విడుదల చెయ్యాలని అనుకోగా, [[ఆంధ్రప్రదేశ్]] ముఖ్యమంత్రి [[వై.యస్. రాజశేఖరరెడ్డి|వైయస్ రాజశేఖరరెడ్డి]] మరణం కారణంగా వాయిదా పడి, రెండు రోజుల తరువాత విడుదలైంది. నాగ చైతన్య నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్ర కథాంశం నాగ చైతన్య తండ్రి [[అక్కినేని నాగార్జున|నాగార్జున]] సినిమా, ''[[శివ (1989 సినిమా)|శివ]]'' ను పోలి ఉంటుంది, ఇక్కడ ఒక విద్యార్థి విద్యార్థులతో సంబంధం ఉన్న మాఫియాను తొలగించడానికి ప్రయత్నిస్తాడు. ఆ చిత్రంలోని విలన్ పాత్ర కూడా చక్రవర్తే పోషించాడు.
 
బాక్సాఫీసు షేరు కలెక్షను సుమారు ₹ 17.5 కోట్లు''.'' ప్రీ రిలీజ్ వ్యాపారం ₹ 19.5 కోట్లు. <ref>{{వెబ్ మూలము}}</ref>
పంక్తి 39:
* సత్యగా [[నాగ చైతన్య]]
* విద్యగా [[కార్తిక నాయర్]]
*దుర్గారావుగా [[జె.డి చక్రవర్తి]]
* ప్రిన్సిపాలుగా [[ప్రకాష్ రాజ్]]
* బుజ్జిగా [[సునీల్]]
"https://te.wikipedia.org/wiki/జోష్_(సినిమా)" నుండి వెలికితీశారు