బావ నచ్చాడు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి →‎కథ: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: ఖచ్చితమై → కచ్చితమై
పంక్తి 28:
 
== కథ ==
అజయ్ ( [[అక్కినేని నాగార్జున|నాగార్జున అక్కినేని]] ) ఒక వ్యాపార ప్రకటనలు తీస్తూంటాడు (దర్శకుడు, నటుడు). తన కాబోయే భార్య ఎలా ఉండాలో ఖచ్చితమైనకచ్చితమైన ఆలోచన ఉంది. అతని తల్లి ఎంపిక చేసిన ఆమె ఊరు కోవ్వూరుకే చెందిన యువతి మీనాక్షి ( [[సిమ్రాన్]] ) ని పెళ్ళి చేసుకుంటాడు. మీనాక్షి త్వరలోనే గర్భవతి అవుతుంది. కొంత కాలం తరువాత, మీనాక్షికి ఎముక చిట్లుతుంది. మీనాక్షిని చూసుకోవటానికి ఆమె కుటుంబం మొత్తం అజయ్ ఇంట్లో దిగుతుంది. ఆమెకు లహరి ( [[రీమా సేన్]] ) అనే అందమైన సోదరి ఉంది. ఆ కాలంలో సుమ ( సుమన్ రంగనాథన్ ), అజయ్ వద్ద పనిచేసే రెగ్యులర్ మోడల్‌కు ఎముక చిట్లడంతో లహరి ఆమె స్థానంలో అజయ్ సరసన మోడల్ గా పనిచేస్తుంది. లహరిని మోడలింగ్ వృత్తి ఆకర్షిస్తుంది. తరువాత అజయ్‌తో ప్రేమలో పడుతుంది. కానీ అజయ్‌కి ఆమె పట్ల ఎలాంటి భావాలు ఉండవు. మీనాక్షి ఆరోగ్యం బాగుపడడంతో ఆమె కుటుంబం వాళ్ళ ఊరికి తిరిగి వెళ్తుంది. అజయ్‌ను పెళ్ళి చేసుకోవాలనే కోరిక గురించి లహరి మీనాక్షికి చెబుతుంది. మీనాక్షి కోపంతో వెనక్కి భర్త దగ్గరికి వచ్చేస్తుంది, ఇంతలో, లహరి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. మీనాక్షి, లహరితో చాలా సన్నిహితంగా ఉండటంతో, అజయ్‌తో పెళ్ళి చేస్తానని లహరికి హామీ ఇస్తుంది. లహరిని బాధించకుండా అజయ్ తన సంసారాన్ని ఎలా కాపాడుకుంటాడు అనేది మిగిలిన చిత్రం.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/బావ_నచ్చాడు" నుండి వెలికితీశారు