మహాత్ముడు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: నాగేశ్వర రావు → నాగేశ్వరరావు, నం
పంక్తి 10:
 
== కథ ==
జమీందారు పార్వతమ్మ (జి. వరలక్ష్మి) కు ఇద్దరు కుమారులు -వేణు గోపాల్ (అక్కినేని నాగేశ్వర రావునాగేశ్వరరావు), నంద గోపాల్ (సత్యనారాయణ). పెద్దవాడు నంద గోపాల్ దత్తుడైనప్పటికీ, ఆమె ఇద్దరినీ సమానంగా చూస్తుంది. ఇద్దరిని గోపాల్ అనే పిలుస్తుంది. వేణు ఒక తెలివైన అమ్మాయి సీతను (శారద) ప్రేమిస్తాడు. అతడు తల్లికి ఈ సంగతి చెప్పడానికి ముందే, అనుకోకుండా, నందుకు సీత పరిచయమై ఆమెను ఇష్టపడటం ప్రారంభిస్తాడు. ఇది తెలుసుకున్న పార్వతమ్మ వాళ్ళిద్దరికీ పెళ్ళి సంబంధం మాట్లాడుతుంది. ఇద్దరి పేర్లతో ఉన్న గందరగోళం కారణంగా సీత కూడా సంబంధానికి అంగీకరిస్తుంది. దాని గురించి తెలుసుకున్న వేణు కుమిలి పోతాడు. కానీ వెంటనే కోలుకుంటాడు. నందూను పెళ్ళి చేసుకునేందుకు సీతను ఒప్పిస్తాడు.
 
కుటిలుడైన మేనేజరు బసవయ్య (అల్లు రామలింగయ్య) నందులో అనుమానాన్ని రేకెత్తించి వేణు సీతల ప్రేమ వ్యవహారం గురించి తెలుస్కునేలా చేస్తాడు. దానితో వేణును ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. మార్గంలో, జమీందారు రంగనాథం (కాంతారావు) కుమార్తె రాధ (ప్రభా) ఆత్మహత్య చేసుకోబోతూండగా ఆమెను రక్షిస్తాడు. పెళ్ళికి ముందే గర్భవతి కావడంతో ఆమె ఆత్మహత్య చేసుకోబోతుంది. ఆమె బిడ్డకు చట్టబద్ధత ఇచ్చేందుకు, వేణు ఆమెకు భర్తగా నటిస్తాడు. మరొక వైపు, నందు దుష్టుడైన గిరి (గిరి బాబు) మాయలో పడి చెడు అలవాట్లకు బానిసౌతాడు. సమయం గడిచిపోతుంది, సీత, రాధ తల్లులౌతారు. పార్వతమ్మ కన్నుమూస్తుంది.
పంక్తి 40:
* '''సంభాషణలు''' : [[ఆత్రేయ|ఆచార్య ఆత్రేయ]]
* '''సాహిత్యం''' : [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సి.నారాయణ రెడ్డి]], [[కొసరాజు రాఘవయ్య చౌదరి|కోసరాజు]]
* '''ప్లేబ్యాక్''' : [[వి.రామకృష్ణ]], [[పి.సుశీల|పి.సుశీలా]], మాధవపేడ్డిమాధవపెద్ది రమేష్, విల్సన్, ఎల్‌ఆంజలి
* '''సంగీతం''' : [[తాతినేని చలపతిరావు|టి. చలపతి రావు]]
* '''ఎడిటింగ్''' : IV షణ్ముగం
"https://te.wikipedia.org/wiki/మహాత్ముడు" నుండి వెలికితీశారు