"రేపటి రౌడీ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (→‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు)
production_company =[[శ్రీకాంత్ మూవీ క్రియేషన్స్]]|
}}
రేపటి రౌడీ 1993 మార్చి 25న విడుదలైన తెలుగు సినిమా. శ్రీకాంత్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వి.అంజనీ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. రఘు, ఆమని, జగ్గయ్య ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు [[ఇళయరాజా]] సంగీతాన్నందించాడు. <ref>{{Cite web|url=https://indiancine.ma/AIEI|title=Repati Rowdi (1993)|website=Indiancine.ma|access-date=2020-09-04}}</ref>
 
== తారాగణం ==
 
* రఘు,
* ఆమని
* కొంగర జగ్గయ్య,
* లక్ష్మి,
* బ్రహ్మనందం
* అట్లూరి పుండరీ కాక్షయ్య
* అహుతి ప్రసాద్,
* మల్లికార్జున రావు,
* మిస్రో,
* శ్రీలక్ష్మి,
* డిస్కో శాంతి,
* జయలలిత,
* జయంతి,
* మాస్టర్ తరుణ్
* కాకరాల
 
== సాంకేతిక వర్గం ==
 
* కథ, స్క్రీన్ ప్లే: వి.అంజని కుమార్
* సంభాషణలు: ఎం వి ఎస్ హరనాథరావు
* సాహిత్యం: వేటూరి
* సంగీతం: ఇళయరాజా
* ఛాయాగ్రహణం: రఘునాథరెడ్డి
* నిర్మాత: వి.అంజనీ కుమార్
* దర్శకుడు: కె. వాసు
* బ్యానర్: శ్రీకాంత్ మూవీ క్రియేషన్స్
* విడుదల తేదీ: మార్చి 25, 1993
* సమర్పించినవారు: గంగుల ప్రభాకర్ రెడ్డి
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt1580016}}
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3028874" నుండి వెలికితీశారు