రాజ్యంలో రాబందులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
}}
రాజ్యంలో రాబందులు 1975 మార్చి 6న విడుదలైన తెలుగు సినిమా. టి.వి.ఎస్.ఇంటర్నేషనల్ మూవీస్ బ్యానర్ పై కేతల త్రినాథరావు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు [[చెళ్ళపిళ్ళ సత్యం|చెళ్ళపిళ్ల సత్యం]] సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/RCW|title=Rajyamlo Rabandulu (1975)|website=Indiancine.ma|access-date=2020-09-08}}</ref>
 
== తారాగణం ==
 
* రామకృష్ణ (శేఖర్),
* రాజేశ్వరి,
* విజయలలిత (అప్పలనర్సి),
* జి. వరలక్ష్మి (గులాబీబాయి)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రాజ్యంలో_రాబందులు" నుండి వెలికితీశారు