రంజని తెలుగు సాహితీ సమితి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
'''రంజని తెలుగు సాహితి సమితి''' [[తెలుగు సాహిత్యం]] కోసం కృషి చేస్తున్న లాబాపేక్ష లేని సాహితీ సంస్థ. ఇధి 1961 లో ప్రారంభమైంది. [[హైదరాబాదు]]లోని అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆఫీసులోని ఉద్యోగులు మాత్రమే దీనిలో సభ్యులైనా సాహితీ సేవలో మాత్రం సాహితీమిత్రులందరినీ కలుపుకుంటుంది. ఈ సంస్థ పుస్తక / పత్రికా ప్రచురణ, సాహితీ కార్యక్రమాల నిర్వహణ, వచన కవితలు, పద్యకవితలు, కథల పోటీల నిర్వహణ, యువ సాహితీ వేత్తలకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలను చేస్తుంది. 1961 సెప్టెంబరు 22న రచయితల సభ ఏర్పాటు చేసి “ రంజని ” ఆవిర్భావానికి నాంది పలికారు. ఆ రోఝు ఇసుకపల్లి దక్షిణామూర్తి సమావేశ కర్తగా పదకొండు మందిసభ్యుల సంఘం ఏర్పడింది.
 
== నేపథ్యం ==
"మీ చుట్టూ ఉన్న చీకటిని శపించవద్దు, ఒక దీపం ఎంత చిన్నదైనా వెలిగించండి." ఈ సాంప్రదాయ సామెత ప్రకారం 1961 లో హైదరాబాద్‌లో పనిచేస్తున్న అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగులకు ఈ ఆలోచన వచ్చింది. వారు తెలుగు సాహిత్య రంగం అభివృద్ధి ధ్యాయంగా కొన్ని వారాల వ్యవధిలో రచయితల సమావేశం ఏర్పాటు చేసారు. అపుడు "రంజని" పేరిట కొత్త సాహిత్య సమాజాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. 1961లో వెలిగించిన చిన్న కాంతి ఇప్పుడు సాహితీ సౌరభాలను వెదజల్లుతూ ఉంది.
 
ఇది తన కార్యక్రమాల ద్వారా హైదరాబాద్‌లోని అకౌంటెంట్స్ జనరల్ కార్యాలయాల అధికారులను, ఉద్యోగులను అలరించడమే కాదు, తెలుగు గురించి ఐ.ఏ, ఏ.డీ అధికారులలో అవగాహన కల్పించింది. ఇది తన కార్యకలాపాల ద్వారా వేలాది మంది కవులు, రచయితలు, సాహిత్య ప్రేమికులను మానసికంగా ప్రేరేపించింది; దాని సమావేశాల, చర్చల ద్వారా సాహిత్య పోకడల నాణ్యతను పెంచింది; కార్యాలయంలోని రచయితలు, కవుల ద్వారా వేదికను విస్తరించింది; చేపట్టిన కార్యకలాపాలన్నిటిలో నాణ్యత ప్రమాణాలను అమలు చేసింది. పోటీలను నిర్వహించడం లేదా అవార్డులను ప్రకటించడం లేదా తగిన అవార్డు గ్రహీతలకు అందించడం వంటి కార్యక్రమాలను నిర్వహించింది.<ref>{{Cite web|url=https://docplayer.net/29563314-Ranjani-telugu-sahithi-samithi.html|title=RANJANI Telugu Sahithi Samithi - PDF Free Download|website=docplayer.net|access-date=2020-09-09}}</ref>
 
==పురస్కారాలు==
Line 100 ⟶ 105:
 
==మూలాలు==
{{మూలాల జాబితా}}
 
== వనరులు ==
*బహుమతి కథ - 2 గ్రంథంలో రంజని పుట్టుపూర్వోత్తరాలు