బురాన్ అంతరిక్ష నౌక: కూర్పుల మధ్య తేడాలు

మూలాల సవరణ
చి భాషా సవరణ
పంక్తి 1:
 
{{Infobox space shuttle|name=''బురాన్''|native_name=Буран|native_name_lang=ru|type=[[Buran programme|''Buran''-class orbiter]]|number=1.01|image=Buran on An-225 (Le Bourget 1989) (cropped).JPEG|image_size=275px|caption=1989 పారిస్ ఎయిర్ షో లో బురాన్|country=[[సోవియట్ యూనియన్]]|named_after="మంచుతుపాను" అనే రష్యా పదం<ref name= "nasa">{{cite web |url=http://liftoff.msfc.nasa.gov/rsa/buran.html |title=Buran |publisher=NASA |date=12 November 1997 |accessdate=15 August 2006 |archiveurl=https://web.archive.org/web/20060804153528/http://liftoff.msfc.nasa.gov/rsa/buran.html |archivedate=4 August 2006}}</ref> or "Blizzard"|first_flight=1988 నవంబరు 15<ref name="nasa" />|missions=1<ref name="nasa" />|crews=0<ref name="nasa" />|orbits=2<ref name="nasa" />|status=నాశనమైంది&nbsp;(12 May 2002)<ref>{{cite news |url=http://spaceflightnow.com/news/n0205/13baikonur/ |title=Eight feared dead in Baikonur hangar collapse |work=Spaceflight Now |date=16 May 2002}}</ref>}}
'''బురాన్,''' సోవియట్ / రష్యన్ స్పేస్ షటిల్ కార్యక్రమంలో భాగంగా తయారు చేసిన తొలి, ఏకైక నౌక. బురాన్ అనేది మొట్టమొదటి సోవియట్ / రష్యన్ షటిల్ పేరు మాత్రమే కాక, అసలు ఈ స్పేస్ షటిల్ కార్యక్రమం పేరు కూడా అదే. దాని ఆర్బిటర్లను " ''బురాన్-'' క్లాస్ ఆర్బిటర్లు" అని పిలుస్తారు. బురాన్ అంటే రష్యను భాషలో మంచు తుపాను అని అర్థం. ఈ తొలి బురాన్ నిర్మాణ సంఖ్య: 1.01
 
1988 లో ''బురాన్'' సిబ్బంది లేకుండా ఒక అంతరిక్ష ప్రయాణం చేసింది. ఆ తరువాత దాన్ని దాచిభద్రపరచి ఉంచిన చేసిన హ్యాంగరు 2002 లో కుప్పకూలిపోవడంతో ఈ నౌక నాశనమైంది. <ref name="Zak"></ref> ''బురాన్'' షటిల్‌ను అంతరిక్షం లోకి తీసుకువెళ్ళేందుకు సూపర్ హెవీ-లిఫ్ట్ ప్రయోగ వాహనమైన ఎనర్జియా రాకెట్టును ఉపయోగించారు.
 
== నిర్మాణం ==