బంగారు చెల్లెలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
}}
 
ఇది 1979లో విడుదలైన తెలుగు చిత్రం. అన్నాచెల్లెళ్ళ మధ్య అనుబంధం చిత్రంలోని ప్రధాన అంశం. శోభన్ బాబు శ్రీదేవి అన్నాచెల్లెళ్ళగా నటించారు. జయసుధ శోభన్ బాబుకు జంటగా నటించింది.విప్లవ చిత్ర నటుడు మాదాల రంగారావు ఈ చిత్రంలో విలన్ గా నటించాడు. నీహార్ రంజన్ గుప్తా వ్రాసిన ఒక బెంగాలీ నవల దీనికి మాతృక.
==నటీనటులు==
* శోభన్ బాబు
పంక్తి 40:
* సంగీతం: కె.వి.మహదేవన్
* నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి
==కథ==
==పాటలు==
==విశేషాలు==
ఈ సినిమా మొదట కన్నడభాషలో లోకేష్, ఆరతి, అనంతనాగ్ మొదలైన వారితో [[:kn:ದೇವರ ಕಣ್ಣು|దేవర కణ్ణు]] పేరుతో 1975లో తీయబడింది. 1977లో తమిళ భాషలో శివాజీ గణేశన్, సుజాత జంటగా [[:ta:அண்ணன் ஒரு கோயில்|అన్నన్ ఒరు కోయిల్]] పేరుతో నిర్మించబడింది. ఇదే సినిమాను మలయాళంలో 1981లో ప్రేమ్‌నజీర్, శ్రీవిద్య జంటగా [[:ml:എല്ലാം നിനക്കു വേണ്ടി|ఎల్లామ్‌ నినక్కు వెండి]] అనే పేరుతో నిర్మించారు. తెలుగులో చెల్లెలు పాత్ర ధరించిన శ్రీదేవి మలయాళ సినిమాలో కూడా అదే పాత్రను పోషించింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/బంగారు_చెల్లెలు" నుండి వెలికితీశారు