షెహనాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
#WLF
 
పంక్తి 1:
 
[[ఫైలు:Shehnai.jpg|thumb|right|షెహనాయ్ ]]
{{Infobox Instrument
Line 15 ⟶ 14:
 
ఇది [[హిందుస్థానీ సంగీతం]] లో విరివిగా ఉపయోగించు వాద్యపరికరం. దీనికి రెండు పీకలుంటాయి. గొట్టం లాంటి ఆకారం ఉంటుంది. ఒక వైపు సన్నగా మొదలై మరొకవైపు పోనుపోను వెడల్పవుతూ ఉంటుంది. దీని చివర వెడల్పాటి లోహపు గరాటులాంటి సాధనం అమరిక ఉంటుంది. దీనికి ఎనిమిది రంద్రాలుంటాయి. ఎనిమిదో రంద్రానికి [[మైనం]] పూసి స్వరస్థాయిని క్రమబద్దం చేస్తుంటారు.
[[File:A tribal shehnai player.jpg|thumb|గిరిజన షెహనై ఆటగాడు]]
 
== వాద్యకారులు ==
 
"https://te.wikipedia.org/wiki/షెహనాయ్" నుండి వెలికితీశారు