మదురా ద్వీపం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
ఇండోనేషియా ద్వీపం అయిన మదురా ద్వీపం జావా ఈశాన్య తీరంలో ఉంది. ఈ ద్వీపం వైశాల్యం సుమారు 4,078.67 చ.కిమీ (పరిపాలనాపరంగా 5,168 కిమీ² తూర్పు మరియు ఉత్తరాన ఉన్న వివిధ చిన్న ద్వీపాలతో సహా) ఉంది. పరిపాలనాపరంగా మదుర తూర్పు జావాలో భాగంగా ఉంది. ఇది ఒక సన్నని జలసంధి ద్వారా జావా నుండి వేరు చేయబడింది. పరిపాలనా విభాగంలో జనసాంధ్రత చ.కి.మి.కు 702 మంది ఉండగా ద్వీపంలో జనసాంధ్రత చ.కి.మీ. 817 (2012 లో 3,630,000 మంది).
==History==
1964 లో మాతురం సుల్తానేటుకు చెందిన సుల్తాన్ అగుంగు మదురా ద్వీపాన్ని జయించి ఈ ప్రాంతాన్ని కాక్రానింగ్రాట్సు రాచరికపాలన క్రిందకు తీసుకువచ్చాడు.{{sfn|Ricklefs|2008|p=47}} కాక్రానిన్గ్రాటు కుటుంబం జావాకేంద్ర పాలనను వ్యతిరేకిస్తూ అత్యకమైన మాతారాం భాగాలను జయించింది.{{sfn|Akhmad Saiful Ali|1994|p=62}}
In 1624, [[Sultan Agung]] of [[Mataram Sultanate|Mataram]] conquered Madura and the island's government was brought under the [[Cakraningrat]]s, a single princely line.{{sfn|Ricklefs|2008|p=47}} కాక్రానిన్గ్రాటు కుటుంబం జావాకేంద్ర పాలనను వ్యతిరేకిస్తూ అత్యకమైన మాతారాం భాగాలను జయించింది.{{sfn|Akhmad Saiful Ali|1994|p=62}}
 
మూడవ అమంగ్కురాటు, ఆయన మామ పంగేరన్ పుగర్ మధ్య జరిగిన మొదటి జావానీస్ యుద్ధం తరువాత 1705 లో డచ్చి మదురా తూర్పు భాగంలో నియంత్రణ సాధించింది. ప్యూగర్ డచ్చి గుర్తింపు లభించడం పశ్చిమ మదుర ప్రభువు( కాక్రానింగ్రాట్)ని ప్రభావితమైంది. మద్య జావాలో మొదలైన యుద్ధంలో మదురీయులు జోక్యం చేసుకుంటారన్న ఆశతో పశ్చిమ మదుర ప్రభువు పుగర్ వాదనలకు మద్దతు ఇచ్చాడు. అమంగ్కురాటు ఖైదుచేయబడి చేయబడి సిలోనుకు పంపబడిన సమయంలో పుగర్ మొదటి పకుబువోనో అనే బిరుదును స్వీకరించి డచ్తో ఒక ఒప్పందం మీద సంతకం చేసిన ఫలితంగా డచ్చి తూర్పు మదురమీద సాధికారత సాధించింది.
Following the [[First Javanese War of Succession]] between [[Amangkurat III]] and his uncle, [[Pangeran Puger]], the Dutch gained control of the eastern half of Madura in 1705. Dutch recognition of Puger was influenced by the lord of West Madura, Cakraningrat II who is thought to have supported Puger's claims in the hope that a new war in central Java would provide the Madurese with a chance to interfere. However, while Amangkurat was arrested and exiled to Ceylon, Puger took the title of [[Pakubuwono I]] and signed a treaty with the Dutch that granted them East Madura.
 
The Cakraningrats agreed to help the Dutch quash the 1740 rebellion in Central Java after the Chinese massacre in 1740. In a 1743 treaty with the Dutch, Pakubuwono I ceded full sovereignty of Madura to the Dutch, which was contested by [[Cakraningrat IV]]. Cakraningrat fled to [[Banjarmasin]], took refuge with the English, was robbed and betrayed by the sultan, and captured by the Dutch and exiled to the [[Cape of Good Hope]].
"https://te.wikipedia.org/wiki/మదురా_ద్వీపం" నుండి వెలికితీశారు