"వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కొసైన్ సారూప్యత" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
== [[కొసైన్ సారూప్యత]] ==
ఈ వ్యాసం అనువాద పరికరం ఇచ్చిన దాన్ని తెచ్చ్చి ఇక్కడ పెట్టేసినట్టుంది. భాష కృతకంగా ఉంది. ఉదాహరణకు:
# ఇది రెండింటికి సాధారణీకరించబడిన అదే వెక్టర్స్ యొక్క అంతర్గత ఉత్పత్తికి సమానం. [అర్థం కావడం లేదు. పైగా "ఉత్పత్తి" అనే మాట ఇక్కడ సరైనది కాదు, ఇక్కడ "లబ్ధం" అనే మాట వాడాలి]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3033525" నుండి వెలికితీశారు