విపుల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక-మీడియా}}
[[ఫైలు:Vipula.jpg|thumb|right|విపుల 2007 పత్రిక ముఖచిత్రం.]]
'''విపుల విశ్వ కథా వేదిక''' తెలుగు మాసపత్రిక. దీనిని 1978లో ప్రారంభించారు. దీనికి అధిపతి ఈనాడు [[రామోజీరావు]]<ref>{{Cite web|url=https://vipula.eenadu.net/|title=విపుల|website=vipula.eenadu.net|access-date=2020-09-17}}</ref>. దీని 29 వ సంపుటి 2007 సంవత్సరంలో నడుస్తుంది. ఈ పత్రిక ప్రధానంగా వివిధ రచయితలు రచించిన [[కథలు]] మాత్రమే ప్రచురిస్తుంది<ref>{{Cite web|url=http://www.epapersland.com/magazines/vipula.html|title=Vipula Magazine: Read Vipula Telugu Magazine Free Online|website=www.epapersland.com|access-date=2020-09-17}}</ref>. వీటిలో కొన్ని ప్రపంచ భాషలలోని, ఇతర భారతీయ భాషలలోని ఎంపిక చేసుకున్న కథల తెలుగు [[అనువాదాలు]] ఉంటాయి. కొన్ని తెలుగులోనే చేసిన కథా రచనలు కూడా ఉంటాయి.
 
==శీర్షికలు==
"https://te.wikipedia.org/wiki/విపుల" నుండి వెలికితీశారు