బేతాళ కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి కథల ప్రాముఖ్యత-ప్రాచుర్యం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[File:Vetal.jpg|thumb|right|చెట్టు నుండి తలక్రిందులుగా వ్రేలాడుతున్న భేతాళుడు. నేపథ్యంలో రాజు విక్రముడు]]
'''బేతాళ పంచవింశతి''' బేతాళుడు చెప్పే 25 కథల సమాహారం. భేతాళుడిని శ్మశానాలలో తిరుగాడే మానవాతీత శక్తులుగల ఒక భూతంగా భావిస్తారు. శాంతిశీలుడనే బిక్షువు కోరిక మేరకు త్రివిక్రమసేనుడనే రాజు అర్ధరాత్రి శ్మశానంలో శవాన్ని మోసుకొని వస్తున్నప్పుడు, ఆ శవాన్ని ఆవహించిన బేతాళుడు రాజుకు చెప్పిన కథలివి. ప్రాకృత భాషా కవి గుణాడ్యునిచే (క్రీ. పూ. 1 వ శతాబ్దం) పైశాచి భాషలో రాయబడిన బృహత్కథలోని కొన్ని కథలే తరువాతి కాలంలో బేతాళ పంచవింశతి కథలుగా ప్రసిద్ధి పొందాయి. భారతీయుల కథాకౌశలానికి అద్దంపట్టిన ఈ ప్రాచీన కథలు విశ్వవిఖ్యాతమై [[ప్రపంచము|ప్రపంచం]]లోని పలు భాషలలో అనువదించబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/బేతాళ_కథలు" నుండి వెలికితీశారు