4,929
edits
Mekala Harika (చర్చ | రచనలు) |
Nagarani Bethi (చర్చ | రచనలు) |
||
నేను, మా కళాశాలలోని కొంతమంది విద్యార్థులు క్రిందటి రెండు సంవత్సరాల నుండి తెలుగు వికీపీడియా లో అనువాదం చేస్తున్నాము. డిసెంబర్,2019 లో మేము ఒక తెలుగు వికీపీడియా కార్యక్రమం లో పాల్గొన్నాము. కానీ మాకు తెలుగు భాష లో అంత అవగాహన లేకపోవడం చేత కొన్ని తప్పులు జరిగాయి. అందుచేత మేము అనువాదం చేసిన వాక్యాలు తెలుగు వికీపీడియా లో నుంచి తొలగించబడ్డాయి. అదే ఆ సమయం లోనే ఈ 30 శాతం నిబంధనం ఉన్నట్లయితే మా వ్యాసాలు పూర్తి నాణ్యతతో ప్రసురించబడేయి. ఈ నిబంధన వాళ్ళ వ్యాసాల యొక్క నాణ్యత పెరగడం తో పాటు, కొత్తగా అనువాదం చేసేసవాళ్ళకి చాల ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కావున ఈ నిబంధన తొలగించేందుకు నేను వ్యతిరేకత తెలుపుతున్నాను. --[[వాడుకరి:Mekala Harika|Mekala Harika]] ([[వాడుకరి చర్చ:Mekala Harika|చర్చ]]) 13:07, 20 సెప్టెంబరు 2020 (UTC)
:గతంలో చేసిన గూగుల్ అనువాద వ్యాసాలను, ట్రాన్సలేషన్ టూల్ తో అనువాదం చేసిన వ్యాసాలను నేను కూడా చూశాను. అందులో భాష సరిగా లేదు. మరి అలాంటప్పుడు ప్రస్తుతం ట్రాన్సలేషన్ టూల్ లో ఉన్న 30 శాతంని తగ్గిస్తే అప్పుడు రాసే వ్యాసాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు. ఓటింగ్ పద్ధతిలో, ఓటింగ్ కి పెట్టిన విషయంలో [[వాడుకరి:Meena gayathri.s|Meena gayathri.s]] గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ట్రాన్సలేషన్ టూల్ అనుభవం ఉన్న వికీ సభ్యులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. అయినా ఓటింగ్ పెట్టారు. ఆ ప్రతిపాదనకు, ఈ ఓటింగ్ కు నేను కూడా వ్యతిరేకమే. కాబట్టి, ఈ ఓటింగ్ ని తిరస్కరిస్తూనే, ప్రతిపాదన గెలవకుండా వ్యతిరేక ఓటు వేయాలనుకుంటున్నాను.--[[వాడుకరి:Nagarani Bethi|Nagarani Bethi]] ([[వాడుకరి చర్చ:Nagarani Bethi|చర్చ]]) 14:05, 20 సెప్టెంబరు 2020 (UTC)
|
edits