తాతయ్య ప్రేమలీలలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →కథ: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు |
||
పంక్తి 1:
{{సినిమా|
name = తాతయ్య ప్రేమలేఖలు |
director = [[
producer = [[ఎమ్.ఎస్.రెడ్డి]] |
year = 1980|
పంక్తి 9:
starring = [[నూతన్ ప్రసాద్ ]],<br>[[చిరంజీవి]],<br>[[దీప]],<br>[[సీమ (నటి)|సీమ]]|
}}
'''తాతయ్య ప్రేమలీలలు''' [[చిరంజీవి]], నూతన్ ప్రసాద్ నటించిన [[తెలుగు]] చిత్రం.
== కథ ==
[[నూతన్ ప్రసాద్]] ఒక ధనవంతుడు. అతని కుమారుడు తన ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకుని, అత్యాధునిక ఆధునిక సంస్కృతిలో పెరిగే తన పిల్లలతో ([[చిరంజీవి]], [[ఉన్ని మేరీ|దీప]]) బొంబాయిలో స్థిరపడతాడు. భార్గవ్ (చిరంజీవి) కు, అతని మరదలు [[గీత (నటి)|గీత]]<nowiki/>కూ (వారి గ్రామంలో ఉంటుంది) పెళ్ళి చెయ్యాలని నూతన్ ప్రసాద్ కోరుకుంటాడు. పెళ్ళి ప్రతిపాదనతో అతను బొంబాయి వెళ్తాడు. భార్గవ్ ఓ పల్లెటూరి పిల్లను పెళ్ళి చేసుకునే మానసిక స్థితిలో లేడనీ, అతను ఇప్పటికే సీమ అనే అమ్మాయి వలలో చిక్కుకున్నాడనీ అతడు తెలుసుకుంటాడు. సీమ ఒక అవకాశవాది అని కూడా తెలుసుకుంటాడు. నూతన్ ప్రసాద్ ధనవంతుడైన వృద్ధుడిగా నటించి సీమాతో రొమాన్స్ చేస్తాడు.
ధనాశ గల సీమా ఆ వృద్ధుడిని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. భార్గవ్‌ను వదిలివేస్తుంది. సీమా నిజమైన తత్వమేమిటో తెలుసుకున్న భార్గవ్, గీతను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరిస్తాడు.
== నటీనటులు ==
పంక్తి 23:
* [[ఉన్ని మేరీ|దీపా]]
* [[సీమ (నటి)|సీమా]]
* [[కైకాల సత్యనారాయణ]]
== పాటలు ==
పంక్తి 31:
== మూలాలు ==
<references />
[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
[[వర్గం:నూతన్ ప్రసాద్ నటించిన చిత్రాలు]]
|