"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
* [[నంది పురస్కారం]] - [[2012 నంది పురస్కారాలు]]: ప్రత్యేక బహుమతి ([[మిథునం (2012 సినిమా)|మిథునం]])<ref>{{Cite news|url=http://www.hindustantimes.com/regional-movies/nandi-awards-here-s-the-complete-list-of-winners-for-2012-and-2013/story-98h1g3ETtYipb4qGVgcgaM.html|title=Nandi Awards: Here’s the complete list of winners for 2012 and 2013|date=2017-03-01|work=hindustantimes.com/|access-date=29 June 2020|language=en}}</ref><ref name="బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!">{{cite news |last1=మన తెలంగాణ |first1=ప్రత్యేక వార్తలు |title=బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!! |url=https://www.manatelangana.news/ap-govt-announces-nandi-awards-for-2012-and-2013/ |accessdate=29 June 2020 |date=1 March 2017 |archiveurl=https://web.archive.org/web/20200626033718/https://www.manatelangana.news/ap-govt-announces-nandi-awards-for-2012-and-2013/ |archivedate=26 June 2020}}</ref><ref name="నంది అవార్డులు 2012, 2013">{{cite news |last1=సాక్షి |first1=ఎడ్యుకేషన్ |title=నంది అవార్డులు 2012, 2013 |url=https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1495&nid=157657 |accessdate=29 June 2020 |work=www.sakshieducation.com |date=2 March 2017 |archiveurl=https://web.archive.org/web/20200626033421/http://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1495&nid=157657 |archivedate=26 June 2020}}</ref><ref name="2012, 2013 నంది అవార్డుల ప్రకటన">{{cite news |last1=నవ తెలంగాణ |first1=నవచిత్రం |title=2012, 2013 నంది అవార్డుల ప్రకటన |url=https://www.navatelangana.com/article/nava-chitram/513169 |accessdate=29 June 2020 |work=NavaTelangana |date=2 March 2017 |archiveurl=https://web.archive.org/web/20200626034527/http://www.navatelangana.com/article/nava-chitram/513169 |archivedate=26 June 2020}}</ref>
==మరణం==
ఆగస్టు 5 2020 న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తనకు [[కరోనా వైరస్ 2019|కరోనా]] సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/telugu-news/movies/sp-balasubrahmanyam-tested-corona-positive-1306463|title=ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌|date=2020-08-05|website=Sakshi|language=te|access-date=2020-09-25}}</ref> ఆతరువాత కరోనా తగ్గినప్పటికీ ఇతర శ్వాసకోశ సమస్యలతో అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. 2020 సెప్టెంబరు నెల 25 వ తేదిన మధ్యాహ్నం 1.04 లకు స్వర్గీయులయ్యారు.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20200925083117/https://www.eenadu.net/cinema/newsarticle/legendary-singer-sp-balasubramaniam-passed-away-/0210/120112594|title=సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత|date=2020-09-25|website=web.archive.org|access-date=2020-09-25}}</ref> . 26-వ తేదీన ఆయన జన్మించిన అదే తిరువళ్ళూరు జిల్లాలోని రెడ్ హిల్స్, తామరపాకం లోని ఆయన ఫాం హౌస్ లో అంత్యక్రియలు జరగనున్నవి.
 
==బయటి లింకులు==
1,452

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3041529" నుండి వెలికితీశారు