ఇబ్రాహీం జౌఖ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1854 మరణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
|influenced = [[బహాదుర్ షా జఫర్]]
}}
{{మూలాలు లేవు}}'''షేఖ్ మొహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్''' (1789 - 1854), ఉర్దూ రచయిత.
 
== జీవిత విశేషాలు ==
[[ఉర్దూ]] కవితాకాశంలో జిగేలుమనే తార. 'జౌఖ్' కలంపేరు. పేదవాడు, సాధారణాభ్యాసం గల్గినవాడు. అయిననూ 2వ [[బహాదుర్ షా జఫర్]] (ఆఖరి ముఘల్ పాలకుడు) గురువయ్యే భాగ్యం గలవాడయ్యాడు. మిర్జా [[గాలిబ్]]కు ప్రధాన పోటీదారుడయ్యాడు. జౌఖ్, గాలిబ్, 2వ [[బహాదుర్ షా]] 'జఫర్' ఆస్థానకవులు. జౌఖ్, గాలిబ్, జఫర్ లాంటి సాహితీమహామహుల కూడలి ఉర్దూ సాహిత్య చరిత్రలో బహు అరుదు.
 
"https://te.wikipedia.org/wiki/ఇబ్రాహీం_జౌఖ్" నుండి వెలికితీశారు