"సుశాంత్ సింగ్ రాజ్‌పుత్" కూర్పుల మధ్య తేడాలు

| ద్వితియ విజేత
|}
 
== మరణం ==
 
 
2020 జూన్ 14 న అతను [[ముంబయి]] లోని బాంద్రా ప్రదేశంలో గల తన స్వగృహంలో తుది శ్వాస వదిలాడు <ref>[https://www.nytimes.com/2020/06/14/world/asia/sushant-singh-rajput-death.html సుశాంత్ ఆత్మాహుతి]</ref>. సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు అన్నదే మొదటి నుండి సర్వత్రా కలిగిన అభిప్రాయం <ref>[https://www.theweek.in/news/entertainment/2020/06/24/sushant-singh-rajputs-final-autopsy-report-confirms-suicide-rules-out-foul-play.html సుశాంత్ పోస్టు మార్టం రిపోర్టు]</ref> . అధికారిక పోస్టుమార్టం నివేదికలు కూడా ఊపిరి అందకనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని నిర్ధారించాయి. పలు పుకార్లు, అనుమానాల మధ్య ముంబయి పోలీసు విభాగం ఈ హఠాన్మరణాన్ని దర్యాప్తు చేయడం ప్రారంభించింది <ref>[https://www.idiva.com/news-opinion/news/timeline-of-sushant-singh-rajputs-suicide-case/18010964 సుశాంత్ మరణం పై పోలీసుల దర్యాప్తు]</ref> .
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3042528" నుండి వెలికితీశారు