షాహ్ నామా: కూర్పుల మధ్య తేడాలు

"Shahnameh" పేజీని అనువదించి సృష్టించారు
"Shahnameh" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 6:
[[దస్త్రం:Shahnama_(Book_of_Kings)_Abu'l_Qasim_Firdausi_(935–1020).jpg|thumb|షాహ్ నామెహ్ (రాజుల పుస్తకం) అబుల్ ఖాసిమ్ ఫిరదౌసి (935-1020)]]
'''''షానామా లేక షాహ్ నామా లేక షాహ్‌నామెహ్''''' ( {{Lang-fa|شاهنامه|Šāhnāme}} pronounced [ʃɒːhnɒːˈme] ; అనువాదం: "రాజుల పుస్తకం<span>"</span> ) {{Efn|Also [[Romanization of Persian|romanized]] as ''Šāhnāmeh'', ''Shahnama'', ''Šahname'', ''Shaahnaameh'' or ''Şahname''}} పర్షియన్ కవి ఫిరదౌసి క్రీ.శ. 977 నుండి 1010 వరకు రాసిన సుదీర్ఘ ఇతిహాసం. ఇది [[గ్రేటర్ ఇరాన్]] అని పిలిచే విస్తారమైన సాంస్కృతిక ప్రదేశానికి జాతీయ ఇతిహాసం. డిస్టిచ్‌లు అని పిలిచే ద్విపదల్లో (రెండు పాదాల పద్యం) ఈ ఇతిహాసం కూర్చబడింది. దాదాపు 50 వేల డిస్టిచ్‌లు కలిగివున్న ఈ షాహ్‌నామా సుమారు 50,000 " డిస్టిచ్లు " లేదా ద్విపదలు (రెండు-లైన్ పద్యాలు) కలిగి ప్రపంచంలో. అత్యంత సుదీర్ఘమైన ఇతిహాస కావ్యాల్లో ఒకటిగా నిలిచింది.<ref name="TIO20100513">{{Cite web|url=http://www.theismaili.org/cms/998/A-thousand-years-of-Firdawsis-Shahnama-is-celebrated|title=A thousand years of Firdawsi's Shahnama is celebrated|last=Lalani|first=Farah|date=13 May 2010|website=The Ismaili|access-date=24 May 2010}}</ref> ఇది ప్రధానంగా మిథికల్ లేక పౌరాణిక సాహిత్యం, ఐతే దీనిలో కొంతవరకూ ప్రపంచం ఏర్పడినప్పటి నుంచి ఇస్లామీయ దండయాత్ర, విజయం వరకూ పర్షియన్ సామ్రాజ్యపు చరిత్ర పొందుపరిచాడు కవి. [[పర్షియన్ సంస్కృతి]] ప్రభావం కలిగిన [[ఇరాన్]], [[అజర్‌బైజాన్]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[జార్జియా (దేశం)|జార్జియా]], [[ఆర్మేనియా|అర్మేనియా]], [[టర్కీ]], డాగేస్టాన్ దేశాలు కలిగిన విస్తారమైన ప్రాంతం దీన్ని జాతీయ ఇతిహాసంగా ప్రస్తుతిస్తుంది.
 
ఈ రచన పర్షియన్ సంస్కృతిలోనూ, [[పార్సీ భాష|పర్షియన్ భాషలోనూ]] అత్యంత ప్రాముఖ్యత కలిగి కేంద్ర స్థానంలో నిలుస్తోంది. ఇది సాహిత్యపరంగా కళాఖండంగా, ఇరాన్ జాతీయత, సాంస్కృతికకు చిహ్నంగా నిలిచింది. [[జొరాస్ట్రియన్ మతము|జొరాస్ట్రియనిజం]] మతంలోనూ ఇది చాలా ముఖ్యమైనది. దీనిలో ఆ మతం ప్రారంభ వికాసాల నుంచి ఇరాన్‌లో జొరాస్ట్రియన్ ప్రభావానికి తుదివాక్యం పలికిన చివరి సాసానియన్ చక్రవర్తి మరణం వరకూ వివిధ చారిత్రక అంశాలను పొందుపరిచి ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/షాహ్_నామా" నుండి వెలికితీశారు