జిల్లా కోర్టులు (భారతదేశం): కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ జిల్లా న్యాయస్థానాలు (భారతదేశం) ను జిల్లా కోర్టులు (భారతదేశం) కు తరలించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{నిర్మాణంలో ఉంది}}
 
[[భారత దేశం|భారత దేశంలోని]] జిల్లా కోర్టులు అనేవి, [[జిల్లా|జిల్లాలలోని]] కేసుల సంఖ్య, జనాభా పంపిణీ పరిగణనలోకి తీసుకొని, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలకు కలిపి, లేదా ప్రతి జిల్లాకు ఏర్పాటైన జిల్లా ప్రధాన న్యాయస్థానాలు ఇవ జిల్లా స్థాయిలో న్యాయ నిర్ణయాలు చేస్తాయి.జిల్లా న్యాయాధిపతి న్యాయస్థానం ప్రతి జిల్లాకు అత్యున్నత న్యాయస్థానంగా పరిగణిస్తారు.ఇది పౌరులకు సంబంధించిన విషయాలలో ప్రధానంగా దాని అధికార పరిధిని రాష్ట్ర హైకోర్టుతో పాటు సరియైన పౌరవిషయాలపై అధికార పరిధిని ఉన్నత న్యాయస్థానం పౌరవిధాన నియమావళి నుండి పొందింది. నేరస్వభావాల విషయాలపై కూడా నేరచట్టం కింద తన అధికార పరిధిని ఉపయోగించి, జిల్లా న్యాయస్థానాలు న్యాయనిర్ణయాలు తీసుకుంటాయి.ఆ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సలహాతో,  ఆ రాష్ట్ర గవర్నర్ నియమించిన జిల్లా న్యాయమూర్తి ఆ జిల్లా కోర్టుకు అధ్యక్షత వహిస్తాడు.జిల్లా న్యాయమూర్తి పనిభారాన్ని బట్టి అతనితోబాటు, అదనపు జిల్లా న్యాయమూర్తులును, అసిస్టెంట్ జిల్లా న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది..జిల్లా న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన జిల్లా న్యాయమూర్తికి ఉన్న సమానమైన అధికారపరిధి, అదనపు జిల్లా న్యాయమూర్తికి కూడా ఉంటుంది.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20130122225727/http://indiancourts.nic.in/districtcourt.html|title=District Courts of India|date=2013-01-22|website=web.archive.org|access-date=2020-10-07}}</ref>